BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత విజృంభిస్తున్న నేప‌థ్యంలో పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందుతున్నారు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ కరోనా మహమ్మారి తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ ని బలి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ కరోనాతో కన్నుమూశారు. COVID19 పాజిటివ్ వచ్చిన ఆయనకు కోల్‌కతాలోని హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ.. పరిస్ధితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు.mamatha benarjee;mamata benerjee;benarjee;west bengal - kolkata;indiaherald group;chief minister;letter;mamta mohandasకరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!mamatha benarjee;mamata benerjee;benarjee;west bengal - kolkata;indiaherald group;chief minister;letter;mamta mohandasSat, 15 May 2021 12:00:00 GMTక‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత విజృంభిస్తున్న నేప‌థ్యంలో పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందుతున్నారు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ కరోనా మహమ్మారి తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు అషీమ్ బెనర్జీ ని బలి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ  సోదరుడు అషీమ్ బెనర్జీ కరోనాతో కన్నుమూశారు.  COVID19  పాజిటివ్ వచ్చిన ఆయనకు కోల్‌కతాలోని హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ.. పరిస్ధితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు.  


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ హీరోలకి ఇద్దరు హీరోయిన్ లు అయితేనే సరిపోతారంట..?

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>