MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sanjay-gandhie15985a4-fa6c-4d62-9436-80f6c80a0510-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sanjay-gandhie15985a4-fa6c-4d62-9436-80f6c80a0510-415x250-IndiaHerald.jpgరాజకీయ నాయకుల్లో మహిళలకు ఉండే స్థానం ఎంతో గొప్పదని, మరెంతో మంచిదని అంటూ ఉంటారు.. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మహిళలను తమ స్పీచ్ లతో పొగుడుతూ, వారి గొప్పతనాన్ని, ఔదార్యాన్ని ప్రశంసిస్తూ రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. ప్రతి ఒక్క స్త్రీ ని తన అమ్మతో, తన చెల్లి తో పోలుస్తూ వారిని మభ్య పెడుతూ మహిళల ఓట్లను సంపాదించుకుంటారు ఈ రాజకీయ నాయకులు.. కానీ వారికి ఆడవారి పట్ల నిజమైన అభిప్రాయం ఇదేనా.. మరేదైనా ఉంటుందా అనేది కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తుంది.. sanjay gandhi;women;indira gandhi;mohandas karamchand gandhi;media;prime minister;chennai;culture;election;heroine;stree;houseసంజయ్ గాంధీ చెన్నై కి వస్తే స్టార్ హీరోయిన్ లు రెడీగా ఉండాల్సిందేనా..!!సంజయ్ గాంధీ చెన్నై కి వస్తే స్టార్ హీరోయిన్ లు రెడీగా ఉండాల్సిందేనా..!!sanjay gandhi;women;indira gandhi;mohandas karamchand gandhi;media;prime minister;chennai;culture;election;heroine;stree;houseSat, 15 May 2021 14:00:00 GMTరాజకీయ నాయకుల్లో మహిళలకు ఉండే స్థానం ఎంతో గొప్పదని, మరెంతో మంచిదని అంటూ ఉంటారు.. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మహిళలను తమ స్పీచ్ లతో పొగుడుతూ, వారి గొప్పతనాన్ని, ఔదార్యాన్ని ప్రశంసిస్తూ రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. ప్రతి ఒక్క స్త్రీ ని తన అమ్మతో, తన చెల్లి తో పోలుస్తూ వారిని మభ్య పెడుతూ మహిళల ఓట్లను సంపాదించుకుంటారు ఈ రాజకీయ నాయకులు.. కానీ వారికి ఆడవారి పట్ల నిజమైన అభిప్రాయం ఇదేనా.. మరేదైనా ఉంటుందా అనేది కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తుంది..

అలా అప్పటి మన ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ నిజ స్వరూపం తెలిసి ఇప్పటివరకు ఈ తరం వారు కూడా అవాక్కవుతున్నారు. ఆడది కనిపిస్తే వదిలేవాడు కాదట సంజయ్ గాంధీ.. అంతెందుకు ఆయన మద్రాసు వచ్చినప్పుడు ఆయనకు ఇచ్చే గెస్ట్ హౌస్ తో పాటు అందులో స్టార్ హీరోయిన్ కూడా ఉండాల్సిందే అని అప్పట్లో చర్చించుకునేవారు.. అలా ఎంతో మంది స్టార్ హీరోయిన్ లను ఇబ్బంది పెట్టిన ఘనత ఆయనది.. ఇది అంతా అన్ అఫిషియల్ గా జరిగింది అనుకుంటే పొరపాటే.. ఇది ఆఫీసియల్ గానే జరిగేదట..

ఏదైనా పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కటి తో పాటు ఇలా ఓ ఆరెంజ్ మెంట్ ను రెడీగా ఉంచాలట.. ఇప్పుడంటే సోషల్ మీడియా అని రకరకాల మీడియాలు వచ్చి రాజకీయ నాయకులు కొంత భయాన్ని పుట్టిస్తున్నాయి.. కానీ అప్పట్లో రాజకీయ నాయకులు అడ్డు అదుపు ఉండేది కాదు.. వారు చెప్పిందే వేదం, చేసేదే చట్టం కాబట్టి వారికి అడ్డూ అదుపు ఉండేది కాదు.. ఎంతో మంది మహిళల కన్నీటి వ్యధలలో రాజకీయ నాయకులు పాలుపంచుకున్నారు అని అప్పటి మీడియా కథనాలను చూస్తే తెలుస్తుంది.. మరి ఈ  సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగాలాండ్‌, అసోంలో భూకంపం..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>