BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpgనాగాలాండ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. మోకోక్చుంగ్‌కు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకంపణలు వచ్చాయని, భూకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. అలాగే అస్సాంలో శనివారం ఉదయం మళ్ళీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.3 గా గుర్తించారు. ఇండియా సహా బంగ్లాదేశ్ , భూటాన్, , చైనా దేశాలపై ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అస్సాంలోని ధీకియearthquake;assam;india;bangladesh;bhutan;east;central government;paruguనాగాలాండ్‌, అసోంలో భూకంపం..!!నాగాలాండ్‌, అసోంలో భూకంపం..!!earthquake;assam;india;bangladesh;bhutan;east;central government;paruguSat, 15 May 2021 15:07:00 GMTనాగాలాండ్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. మోకోక్చుంగ్‌కు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకంపణలు వచ్చాయని, భూకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. అలాగే అస్సాంలో శనివారం ఉదయం మళ్ళీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.3 గా గుర్తించారు. ఇండియా సహా బంగ్లాదేశ్ , భూటాన్, , చైనా దేశాలపై ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అస్సాంలోని ధీకియాజులి వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ప్రజలు భయంతో ఇళ్ళు వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల రోడ్డు,భవనాలు స్వల్పంగా దెబ్బ తిన్నట్టు తెలిసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>