BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamraju2eab3080-c3f1-4b40-8d25-2e7d577c0edd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamraju2eab3080-c3f1-4b40-8d25-2e7d577c0edd-415x250-IndiaHerald.jpgవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.రఘురామ రిమాండ్‌ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికిraghuramakrishnamraju;raghu;mp;police;ycpవెంటనే రఘురామకృష్ణరాజు ఆస్పత్రికి తీసుకెళ్లండి: కోర్టు ఆదేశంవెంటనే రఘురామకృష్ణరాజు ఆస్పత్రికి తీసుకెళ్లండి: కోర్టు ఆదేశంraghuramakrishnamraju;raghu;mp;police;ycpSat, 15 May 2021 19:28:00 GMTవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.రఘురామ రిమాండ్‌ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నడవలేని స్థితిలో రఘురామ..ఎంతగా హింసించారో..!!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>