MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tholi-prema3fb4818e-5789-4669-9ea2-eebd4cf949ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tholi-prema3fb4818e-5789-4669-9ea2-eebd4cf949ff-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జీవిజీ రాజు నిర్మించారు. 1998లో సుస్వాగతం తర్వాత అదే యేడాది రిలీజైన సినిమా ‘తొలిప్రేమ’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది.ఈ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ కి ఇప్పటికి అభిమానులు ఉన్నారు.అప్పటిదాకా ప్రేమ కథలంటే tholi prema;pawan;karunakaran;geetha;kalyan;keerthi reddy;kirti;prema;sandhya;cinema;sangeetha;telugu;love;blockbuster hit;remake;evening;heroine;reddy;tholi prema;chitramతెలుగులో ప్రేమకథల రూపాన్ని మార్చేసిన "తొలి ప్రేమ"తెలుగులో ప్రేమకథల రూపాన్ని మార్చేసిన "తొలి ప్రేమ"tholi prema;pawan;karunakaran;geetha;kalyan;keerthi reddy;kirti;prema;sandhya;cinema;sangeetha;telugu;love;blockbuster hit;remake;evening;heroine;reddy;tholi prema;chitramSat, 15 May 2021 15:30:00 GMTపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జీవిజీ రాజు నిర్మించారు. 1998లో సుస్వాగతం తర్వాత అదే యేడాది రిలీజైన సినిమా ‘తొలిప్రేమ’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది.ఈ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ కి ఇప్పటికి అభిమానులు ఉన్నారు.

అప్పటిదాకా ప్రేమ కథలంటే చేతిలో చేయి వేసుకొని నడవడం ఇలా రొటీన్ సినిమాలని చూసిన జనం తొలిప్రేమ సినిమాని చూసి ఆశ్చర్యపోయారు. వన్ సైడ్ లవ్ సినిమాల్లో గొప్పగా చూపించిన చిత్రంగా తొలిప్రేమ ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ప్రేమ సన్నివేశం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు. అప్పటిదకా బాలు అను కి చెప్పాలి అనుకున్న ప్రేమని అను నే బాలు చెప్తే అప్పుడు బాలు కళ్ళలో ఆనందం మాటల్లో చెప్పలేము. ఇలా ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కన్నీరు తెప్పిస్తాయి అలాగే నవ్వుని కూడా తెప్పిస్తాయి. ఇక ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. తొలి ప్రేమ  హైదరాబాద్‌లోని సంధ్య  థియేటర్‌లో ఏకధాటిగా రెండు వందలకు పైగా రోజులు నడిచి తొలిప్రేమ రికార్డు క్రియేట్ చేసింది.

ఈ చిత్రం ప్రాంతీయ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది.ఉత్తమ చిత్రంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర నంది బంగారు నంది అవార్డును కూడా అందుకుంది.అంతేకాదు 1998 యేడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్స్ లలో తొలిప్రేమ ఒకటి . తొలిప్రేమ చిత్రానికి దేవా అద్భుతమైన సంగీతం అందించాడు. అంతేకాదు ఈ చిత్రం హిందీతో పాటు కన్నడలో కూడా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ - రఘురామ మధ్య వివాదానికి కారణం ఆ సంఘటనే ?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>