BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉన్నా.. కోలుకునే వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పాజిటివ్ కాస్త తగ్గినా మరో 4వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కలతో కలిపి మొత్తం 2,40,46,809 కేసులు నమోదు కాగా అందులో 2,00,79,599 మంది కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడ్డారు. 2,62,317 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటిcorona india;india;central governmentభారత్ కు భారీ ఊరట: 2 కోట్ల మందికి విముక్తి..!!భారత్ కు భారీ ఊరట: 2 కోట్ల మందికి విముక్తి..!!corona india;india;central governmentFri, 14 May 2021 11:11:28 GMTదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉన్నా.. కోలుకునే వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పాజిటివ్ కాస్త తగ్గినా మరో 4వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కలతో కలిపి మొత్తం 2,40,46,809 కేసులు నమోదు కాగా అందులో 2,00,79,599 మంది కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడ్డారు. 2,62,317 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 31,13,24,100 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీ పరిశ్రమకు బిగ్ షాక్..కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి..!!

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>