BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramakrishna80039da1-d3bc-403a-9e76-07c73a629a63-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramakrishna80039da1-d3bc-403a-9e76-07c73a629a63-415x250-IndiaHerald.jpgనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును APCID అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తాము ఎన్నిసార్లు సీఐడీ అరెస్టులు చేయాలి? అని వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.ramakrishna;cbn;raghu;jagan;andhra pradesh;mp;police;mla;arrest;tdp;ycp;velagapudiఅలా అయితే వైసీపీ నేతలను ఎన్నిసార్లు అరెస్టులు చేయాలో..??అలా అయితే వైసీపీ నేతలను ఎన్నిసార్లు అరెస్టులు చేయాలో..??ramakrishna;cbn;raghu;jagan;andhra pradesh;mp;police;mla;arrest;tdp;ycp;velagapudiFri, 14 May 2021 20:20:01 GMTనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును APCID అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తాము ఎన్నిసార్లు సీఐడీ అరెస్టులు చేయాలి? అని వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి గ్యాప్ వచ్చిన గ్యారేంటి హిట్ ఖాయమట..

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>