PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/margani-bharat3e1e35fd-2915-4e1b-b4a2-0a8da9212ae9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/margani-bharat3e1e35fd-2915-4e1b-b4a2-0a8da9212ae9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో ఇప్పుడు కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది. తెలంగాణా పోలీసులు అనుమతించకపోవడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా సరే తెలంగాణా పోలీసులు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ అంశంలో న్యాయపోరాటం చేయడానికి సిద్దమవుతున్నారు ఏపీ ప్రభుత్వ అధికారులు. ఇదిలా ఉంటే తెలంగాణా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ , తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్ కు అంబులెన్స్ లతో వచ్చిన ఎమ్మెల్యే ఉదయభాను... అనుమతించాల్సిందycp,ap;kcr;amala akkineni;hyderabad;andhra pradesh;telangana;high court;government;police;kanna lakshminarayana;capital;mla;letter;ycp;reddyవైసీపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన తెలంగాణా పోలీసులువైసీపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన తెలంగాణా పోలీసులుycp,ap;kcr;amala akkineni;hyderabad;andhra pradesh;telangana;high court;government;police;kanna lakshminarayana;capital;mla;letter;ycp;reddyFri, 14 May 2021 16:16:33 GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో ఇప్పుడు కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది. తెలంగాణా పోలీసులు అనుమతించకపోవడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా సరే తెలంగాణా పోలీసులు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ అంశంలో న్యాయపోరాటం చేయడానికి సిద్దమవుతున్నారు ఏపీ ప్రభుత్వ అధికారులు. ఇదిలా ఉంటే తెలంగాణా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ , తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్ కు అంబులెన్స్ లతో వచ్చిన ఎమ్మెల్యే ఉదయభాను... అనుమతించాల్సిందే అని పట్టుబట్టారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఇ పాస్ లేనిదే అనుమతించలేమని చెప్పిన పోలీసులపై ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా  రూల్స్ ఎక్కువ కాదని అన్నారు. అయినా అంబులెన్స్ లను  వెనక్కే తిప్పి పంపించారు. దీనిపై సామినేని ఉదయ భాను మండిపడ్డారు. అంబులెన్స్ లను ఆపడం దుర్మార్గం అని ఆయన ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసమే హైదరాబాద్ వెళుతుంది అని పేర్కొన్నారు. అంబులెన్స్ లలో అక్కడకెళ్లి ఆటలు ఆడుకోరు కదా అని ఆయన నిలదీశారు. మూడు రోజులలో వంద మంది రోగులను వెనక్కి పంపించారు అని విమర్శించారు.

తెలంగాణ ఉన్నతాధికారులు దృష్టి కి తెచ్చినా స్పందన లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను కేసిఆర్  అమలు చేస్తున్నారు అని విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం మరచిపోతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి‌ వందల కిలో మీటర్లు వస్తే.. సరిహద్దులో ప్రాణాలు తీస్తున్నారు అని విమర్శించారు. ఈ విషయాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్లాం అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ వెంటనే స్పందించి అంబులెన్స్ లపై ఆంక్షలు తొలగించాలి అని డిమాండ్ చేసారు. ఇక ఈ అంశంపై తెలంగాణా హైకోర్ట్ మండిపడింది. రాజ్యాంగాన్ని మీరే మారుస్తారా అంటూ తెలంగాణా ప్రభుత్వంపై మండిపడింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇది ఆదిపురుష్ కి ఊహించని దెబ్బ.. అయోమయంలో ప్రభాస్..?

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>