MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fida-pair-to-be-repeated-varun-tej-and-sai-pallavif3fc6139-61a5-4555-8f34-8511e44eb58a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fida-pair-to-be-repeated-varun-tej-and-sai-pallavif3fc6139-61a5-4555-8f34-8511e44eb58a-415x250-IndiaHerald.jpgకొన్ని జోడీలు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి జోడీల జాబితాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ ఒకటి. వీరిద్దరు కలిసి " ఫిదా " సినిమాలో పంచిన వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు అంతా త్వరగా మర్చిపోలేరు. యూత్ ఫుల్ క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2017లో వచ్చిన "ఫిదా " మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ తేజ్, సాయి పల్లవి ల ఫర్ఫామెన్స్ కు ప్రేక్షకులు భ్రహ్మరథం పట్టారు.. ముఖ్యంగా వరుణ్ తేజ్ కూల్ tollywood gossips;venkatesh;nani;rana;naga chaitanya;anil music;anil ravipudi;kiran;naga;rana daggubati;sekhar;shyam;varun;varun sandesh;varun tej;kudumu;kamma;cinema;huzur nagar;naga aswin;love;industry;hero;daggubati venkateswara rao;letter;heroine;venky kudumula;chaitanya 1;sai pallavi;love story;fidaaరిపీట్ కానున్న "ఫిదా " జోడీ.. ?రిపీట్ కానున్న "ఫిదా " జోడీ.. ?tollywood gossips;venkatesh;nani;rana;naga chaitanya;anil music;anil ravipudi;kiran;naga;rana daggubati;sekhar;shyam;varun;varun sandesh;varun tej;kudumu;kamma;cinema;huzur nagar;naga aswin;love;industry;hero;daggubati venkateswara rao;letter;heroine;venky kudumula;chaitanya 1;sai pallavi;love story;fidaaFri, 14 May 2021 17:08:45 GMT కొన్ని జోడీలు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి జోడీల జాబితాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ ఒకటి. వీరిద్దరు కలిసి " ఫిదా " సినిమాలో పంచిన వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు అంతా త్వరగా మర్చిపోలేరు. యూత్ ఫుల్ క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2017లో వచ్చిన "ఫిదా " మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ తేజ్, సాయి పల్లవి ల ఫర్ఫామెన్స్ కు ప్రేక్షకులు భ్రహ్మరథం పట్టారు.

ముఖ్యంగా  వరుణ్ తేజ్ కూల్ యాక్టింగ్, సాయి పల్లవి నేచురల్ ఫర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్ల పరంగాను ఈ మూవీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరియర్ లోనే టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. దీంతో ఈ జోడీ పై ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ జంట త్వరలోనే రిపీట్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో " గని " అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో " ఎఫ్ 3 " కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత వరుణ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

 అయితే ఈ కాంబినేషన్ దాదాపుగా సెట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చకర్లు కొడుతుంది. వెంకీ కుడుముల కూల్ లవ్ స్టోరీగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ రెడీ చేసుకున్నాడట. దాంతో స్టోరికి తగ్గట్టుగా సాయి పల్లవి సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకొనున్నారని సమాచారం. అయితే ఈ కాంబినేషన్ కు సంభంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రానా దగ్గుబాటి తో " విరాట పర్వం ", నాని " శ్యామ్ సింగ రాయ్ ", నాగ చైతన్య " లవ్ స్టోరీ " వంటి సినిమాలలో నటిస్తుంది. ఏది ఏమైనప్పటికి సాయి పల్లవి, వరుణ్ తేజ్ ల జోడీ రిపీట్ అయితే మాత్రం "ఫిదా " మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయం అని కచ్చితంగా చెప్పవచ్చు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా ప్రభుత్వానికి సున్నిత వార్నింగ్ ఇచ్చిన ఏపీ...!

భిన్నమైన కథతో కడుపుబ్బా నవ్వించే " సినిమా బండి" రివ్యూ..

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>