BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala-needs-more-oxygen-can-not-give-other-states5e42a758-c0a7-4f57-a08d-d9a763eebf42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala-needs-more-oxygen-can-not-give-other-states5e42a758-c0a7-4f57-a08d-d9a763eebf42-415x250-IndiaHerald.jpgకేరళలో కరోనా భూతం విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో కేర‌ళ‌లో లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజులు పొడిగించారు. ఇప్ప‌టికే మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నాకూడా.. జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో లాక్‌డౌన్‌ను మ‌రో వారంపాటు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ వెల్లడించారు. తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం మే 23 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. సkerala cm;pinarayi vijayanకరోనా భూతం:కేరళలో మ‌రో వారం..!!కరోనా భూతం:కేరళలో మ‌రో వారం..!!kerala cm;pinarayi vijayanFri, 14 May 2021 19:29:57 GMTకేరళలో కరోనా భూతం విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో కేర‌ళ‌లో లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజులు పొడిగించారు. ఇప్ప‌టికే మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నాకూడా.. జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో లాక్‌డౌన్‌ను మ‌రో వారంపాటు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ వెల్లడించారు. తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం మే 23 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది.  సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఏమాత్రం తగ్గడంలేదని వెల్లడించారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్పట్లేదని స్పష్టం చేశారు. కరోనా భూతం విపరీతమైన వేగంతో వ్యాపిస్తోందని, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి గ్యాప్ వచ్చిన గ్యారేంటి హిట్ ఖాయమట..

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>