PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-high-court3ad40704-dd6e-403e-9e99-8e3657f4893f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-high-court3ad40704-dd6e-403e-9e99-8e3657f4893f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా కూడా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వాలు కాస్త జాగ్రత్తగా ఆలోచించకపోతే మాత్రం ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కూడా దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యjagan,ycp,ap;amala akkineni;mini;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;good news;central government;good newwz;partyఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్ఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్jagan,ycp,ap;amala akkineni;mini;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;good news;central government;good newwz;partyFri, 14 May 2021 18:00:00 GMTప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా కూడా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వాలు కాస్త జాగ్రత్తగా ఆలోచించకపోతే మాత్రం ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజకీయంగా కూడా దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యావసరాల విషయంలో అదేవిధంగా కూరగాయల ధరల విషయంలో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజురోజుకీ పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ధరలను నిర్ణయించింది. ఇప్పటికే మినీ రైతుబజార్ల పేరుతో ప్రజల వద్దకే కూరగాయలను తీసుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కూరగాయల ధరలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత ధరలు భారీగా పెరిగిపోతున్నాయి అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో కంటే కూడా ఇప్పుడు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూరగాయల ధరల విషయానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల వద్ద నుంచి భారీగా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ఇదే కొనసాగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది అప్పుడే..?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>