PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో కొన్ని ఆస్పత్రుల్లో కనీసం జాలి దయ లేకుండా వ్యవహరిస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేయడమే కాకుండా ప్రజలను ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో ఇదే విధంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చచ్చిపోయిన వారి మృతదేహాలను కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రజలు డబ్బులు కడితే మాత్రమే మృతదేహాలు ఇస్తామని చెపుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దీని కారణంగా రోజkcr,trs,ts;kcr;andhra pradesh;telanganaమంచి నిర్ణయం తీసుకున్న కేసీఆర్...!మంచి నిర్ణయం తీసుకున్న కేసీఆర్...!kcr,trs,ts;kcr;andhra pradesh;telanganaFri, 14 May 2021 17:17:40 GMTకరోనా సమయంలో కొన్ని ఆస్పత్రుల్లో కనీసం జాలి దయ లేకుండా వ్యవహరిస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేయడమే కాకుండా ప్రజలను ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో ఇదే విధంగా పరిస్థితి ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చచ్చిపోయిన వారి మృతదేహాలను కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రజలు డబ్బులు కడితే మాత్రమే మృతదేహాలు ఇస్తామని చెపుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.

దీని కారణంగా రోజు రోజుకి ప్రజలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంకా కొన్ని ఆస్పత్రుల్లో పరీక్షల పేరుతో భారీగా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు అనే ఆవేదన కూడా చాలావరకు వ్యక్తమవుతోంది ప్రజల వద్ద నుంచి వసూలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా సృష్టిస్తున్నారు. ఇక సిటీ స్కాన్ పేరుతో భారీగా ప్రజల వద్ద నుంచి డబ్బులు లాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు దీనికి సంబంధించి ధరలను నిర్ణయించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సీటీ స్కాన్ కి సంబంధించి కేవలం రెండు వేలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

అంతకు మించి వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆస్పత్రుల్లో పరీక్ష కేంద్రాల్లో దానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా చర్యలకు దిగుతున్నారు. ఇక తెలంగాణలో కూడా  ఇది అమలయ్యే విధంగా చూస్తే మంచిదనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో మరికొన్ని పరీక్షలకు సంబంధించి కూడా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ..!

తెలంగాణా ప్రభుత్వానికి సున్నిత వార్నింగ్ ఇచ్చిన ఏపీ...!

భిన్నమైన కథతో కడుపుబ్బా నవ్వించే " సినిమా బండి" రివ్యూ..

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>