BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith-life-style73882461-d782-4920-ac4f-354aa072698a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith-life-style73882461-d782-4920-ac4f-354aa072698a-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారితో భారత్ వణికిపోతోంది. క‌రోనా వ‌ల‌న ప్ర‌జ‌ల ప‌రిస్థితి ధైన్యంగా మారింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పలు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు విరాళాలు ప్రకటించారు. ఇప్ప‌టికే త‌మిళ న‌టులు సూర్య‌, కార్తీ, త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ దాస్ సీఎం స‌హాయ‌నిధికి కోటి రూపాయ‌లు విరాళం అందించ‌గా.. తాజాగా అజిత్ 25ల‌క్ష‌లు..ఆయన వంతుగా సీఎం స‌హాయ‌నిధికి ఆన్‌లైన్ ద్వారajith;koti;ajith kumar;india;ajit pawarఅజిత్ మంచి మనసు..!!అజిత్ మంచి మనసు..!!ajith;koti;ajith kumar;india;ajit pawarFri, 14 May 2021 11:54:04 GMTకరోనా మహమ్మారితో భారత్ వణికిపోతోంది. క‌రోనా వ‌ల‌న ప్ర‌జ‌ల ప‌రిస్థితి ధైన్యంగా మారింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పలు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ తారలు విరాళాలు ప్రకటించారు. ఇప్ప‌టికే త‌మిళ న‌టులు సూర్య‌, కార్తీ, త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ దాస్ సీఎం స‌హాయ‌నిధికి కోటి రూపాయ‌లు విరాళం అందించ‌గా.. తాజాగా అజిత్ 25ల‌క్ష‌లు..ఆయన వంతుగా సీఎం స‌హాయ‌నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపారు. గ‌త ఏడాది క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో అజిత్ విరాళం అందించిన విష‌యం తెలిసిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>