MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-kerthi-reddy-father-died-pawankalayan-heroin-trs-nayakudu6992b2b2-5140-49df-bd97-e058caf015c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-kerthi-reddy-father-died-pawankalayan-heroin-trs-nayakudu6992b2b2-5140-49df-bd97-e058caf015c4-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె గన్ షాట్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ చిత్రాలలో కూడా నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కీర్తి రెడ్డి 1978 నవంబర్ 17న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తల్లి వృత్తి రీత్యా డ్రెస్ డిజైనర్. కీర్తి రెడ్డి కేవలం తన ఎనిమిది సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందిందHEROIN KERTHI REDDY FATHER DIED PAWANKALAYAN HEROIN TRS NAYAKUDU;pawan;karthik;anand malayalam actor;kalyan;keerthi reddy;kirti;pawan kalyan;vidya;hyderabad;bharatiya janata party;congress;mp;district;cinema;telugu;london;tamil;kannada;hindi;november;doctor;heroine;arjun 1;father;reddy;tholi prema;anand deverakonda;chitramపవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇంట్లో విషాదం !పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇంట్లో విషాదం !HEROIN KERTHI REDDY FATHER DIED PAWANKALAYAN HEROIN TRS NAYAKUDU;pawan;karthik;anand malayalam actor;kalyan;keerthi reddy;kirti;pawan kalyan;vidya;hyderabad;bharatiya janata party;congress;mp;district;cinema;telugu;london;tamil;kannada;hindi;november;doctor;heroine;arjun 1;father;reddy;tholi prema;anand deverakonda;chitramFri, 14 May 2021 15:28:34 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె గన్ షాట్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ చిత్రాలలో కూడా నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కీర్తి రెడ్డి 1978 నవంబర్ 17న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తల్లి వృత్తి రీత్యా డ్రెస్ డిజైనర్. కీర్తి రెడ్డి కేవలం తన ఎనిమిది సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇక ఉన్నత విద్య కెనడాలోని  టొరంటో విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశం చేసి ఎన్నో విజయాలను తన అకౌంట్లో వేసుకుంది. ఇక  2004లో అర్జున్ చిత్రంలో నటించి, ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని కూడా అందుకుంది.2004లో ప్రముఖ నటుడు సమంత్తో  ను వివాహం చేసుకుంది. ఇక ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమైన కీర్తి,  కొన్ని కారణాల చేత 2006లో  తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇక ఈమె 2014 లో లండన్ లో సెటిల్ అయిన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు..



ఇదిలా ఉండగా కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయం ఆమె తండ్రి స్వర్గస్తులయ్యారు..కీర్తి రెడ్డి తండ్రి ఎవరో కాదు టిఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు కేశ్ పల్లి (గడ్డం) ఆనందరెడ్డి. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. ఆనంద్ రెడ్డి . ఈరోజు( మే 14)( శుక్రవారం) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో , ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి కన్నుమూశారు..


కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి నిజామాబాద్  లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ అయిన కేశ్ పల్లి గంగారెడ్డి కుమారుడు.. తన తండ్రి అయిన కేశ్ పల్లి గంగారెడ్డి నిజామాబాద్ లో  ఎంపీగా ఉన్న సమయంలో కొద్ది రోజులపాటు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 2014లో బిజెపి తరఫున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఇక తరువాత 2018 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో  చేరారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>