Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/etvd89b2796-e567-4136-9400-81920dd51196-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/etvd89b2796-e567-4136-9400-81920dd51196-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోలో మొదలైన వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అటు బుల్లితెర మొత్తం పాకి పోయింది. ఇక ఇద్దరు ఎక్కడ కనిపించినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారూ. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ లో ఈ జోడీ అలరిస్తూ ఉండగా ఇక ఈ మధ్య కాలంలో ఢీ షో లో కూడా సుడిగాలి సుధీర్ రష్మీ జోడి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక సుడిగాలి సుదీర్ రష్మి ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకున్నారు అంటే ఇక వీళ్ళని చూసి ప్రేక్షకులు అందరూ ఎంతగానో Etv;prema;rashmi gautham;sudigali sudheer;jabardasth;love;rashami desaiసుధీర్ కి ఆ రెండు ఇచ్చేసిన రష్మీ.. అందరి ముందే?సుధీర్ కి ఆ రెండు ఇచ్చేసిన రష్మీ.. అందరి ముందే?Etv;prema;rashmi gautham;sudigali sudheer;jabardasth;love;rashami desaiFri, 14 May 2021 04:00:00 GMTబుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  జబర్దస్త్ షోలో మొదలైన వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అటు  బుల్లితెర మొత్తం పాకి పోయింది. ఇక ఇద్దరు ఎక్కడ కనిపించినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారూ. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ లో ఈ జోడీ అలరిస్తూ ఉండగా ఇక ఈ మధ్య కాలంలో ఢీ షో లో కూడా సుడిగాలి సుధీర్ రష్మీ  జోడి ప్రేక్షకులను ఎంటర్ టైన్  చేస్తుంది. ఇక సుడిగాలి సుదీర్ రష్మి ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకున్నారు అంటే ఇక వీళ్ళని చూసి ప్రేక్షకులు అందరూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు.



 అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ఇద్దరు చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ బంధం ఉంది అని మాత్రం ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.  ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఢీ షోలో సుడిగాలి సుధీర్ రష్మీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది.  ఒకరిపట్ల ఒకరు తీసుకునే కేరింగ్ కూడా ప్రేక్షకులందరికీ ముచ్చటేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల మరోసారి సుడిగాలి సుదీర్ రష్మీ ల మధ్య కెమిస్ట్రీ  బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది   ఇటీవల విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఢీ ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుధీర్ కి రష్మీ హగ్ ఇవ్వడంతోపాటు చెంప చెల్లు మనిపిస్తుంది. అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. సుడిగాలి సుదీర్ ఢీ షో లో భాగంగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. పర్ఫామెన్స్ ముగిసిన తర్వాత నేను సుధీర్ కి రెండు ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ రష్మీ చెబుతోంది.  ఈ క్రమంలోనే సుదీర్ ని స్టేజి మీదకు పిలిచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసావ్ అంటూ ఒక హగ్ ఇస్తుంది రష్మి..  ఇక రెండోది సుధీర్ చెంప చెల్లు మనిపిస్తుంది.  సుధీర్ కాలు బాగా లేకపోయినప్పటికీ ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో సుధీర్ డాన్స్ చేశాడని అతని ఆరోగ్యం కూడా పట్టించుకోలేదు అంటూ చెబుతుంది రష్మి. ఇలా ఒకరి కోసం ఒకరు తీసుకున్న కేరింగ్ అటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"వేదాలం " ను పక్కన పెట్టిన మెగాస్టార్ ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>