BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpgజపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు.. ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు సంభవించినట్లుగా పేర్కొంది. అయితే సునామearthquake;vidya;twitter;electricity;tsunamiబ్రేకింగ్: జపాన్‌లో భారీ భూకంపం..!!బ్రేకింగ్: జపాన్‌లో భారీ భూకంపం..!!earthquake;vidya;twitter;electricity;tsunamiFri, 14 May 2021 09:04:03 GMTజపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు.. ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు సంభవించినట్లుగా పేర్కొంది. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని, అయితే ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది.
" style="height: 258px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>