BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronac2facfe0-bdbc-4fd3-940a-ce842c0d9ec6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronac2facfe0-bdbc-4fd3-940a-ce842c0d9ec6-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలోని బడా హీరోలు కరోనా భాదితుల కోసం తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ సి‌ఎం సాయహనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఇక ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కూడా 25 లక్షలు సిఎం స్టాలిన్ కు అందించారు. ఇక ఇప్పుడు తలా అజిత్ కూడా తన వంతుగా 25 లక్షలు సిఎం సహాయ నిధికి ఆన్లైన్ ద్వారా అందజేశారు. అజిత్ గత ఏడాది లాక్ డౌన్ సమయంలో కూడా తన వంతుగా పలుlatest news;koti;ajith kumar;surya sivakumar;udhayanidhi stalin;murugadoss;tamil;letter;service;a r murugadoss;stalin;ajit pawarఅండగా అజిత్ .. భారీగా విరాళం !!అండగా అజిత్ .. భారీగా విరాళం !!latest news;koti;ajith kumar;surya sivakumar;udhayanidhi stalin;murugadoss;tamil;letter;service;a r murugadoss;stalin;ajit pawarFri, 14 May 2021 14:59:51 GMTదేశంలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలోని బడా హీరోలు కరోనా భాదితుల కోసం తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ సి‌ఎం సాయహనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఇక ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కూడా 25 లక్షలు సిఎం స్టాలిన్ కు అందించారు. ఇక ఇప్పుడు తలా అజిత్ కూడా తన వంతుగా 25 లక్షలు సిఎం సహాయ నిధికి ఆన్లైన్ ద్వారా అందజేశారు. అజిత్ గత ఏడాది లాక్ డౌన్ సమయంలో కూడా తన వంతుగా పలు సహాయకార్యక్రమాలు చేపట్టడంతో పాటు భారీ స్థాయిలో విరాళం ప్రకటించి తన సేవ దృక్పథాన్ని చాటుకున్నారు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!

శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>