MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/taj-mahal-movie-srikanth-sri-hari6f33632c-15f6-47b2-b1d6-c7c0a5214103-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/taj-mahal-movie-srikanth-sri-hari6f33632c-15f6-47b2-b1d6-c7c0a5214103-415x250-IndiaHerald.jpgతాజ్ మహల్ సినిమా ఏప్పటికి మన అందరి మదిలో చెదరని ఒక ముద్రలాగానే మెదిలిపోతుంది కదా. ఒక మంచి ప్రేమ కథతో కుడిన చిత్రం అది.తాజ్ మహల్ సినిమాలో నటించిన నటులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.అయితే తాజ్ మహల్ సినిమా గురించి మన అందరికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఏంటో ఒకసారి చూద్దామా. !తాజ్ మహల్ సినిమాను డైరెక్టర్ ముప్పలనేని శివ డాక్టర్ డి రామానాయుడికి చెప్పగానే ఆయన పాజిటివ్ గా స్పందించి ఒకే తీసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.అయితే మొదటగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ని హీరోగా తీసుకుందామని అనుకున్నారట.Taj mahal movie, srikanth, sri hari;venkatesh;shiva;chandra bose;chandrabose;monica;prema;sanghavi;srihari;srikanth;srilekha;bollywood;cinema;rajani kanth;marriage;love;director;lord siva;doctor;subhas chandra bose;hero;heroine;success;taj mahalఆ సినిమాను వద్దనుకున్న హీరో..?ఆ సినిమాను వద్దనుకున్న హీరో..?Taj mahal movie, srikanth, sri hari;venkatesh;shiva;chandra bose;chandrabose;monica;prema;sanghavi;srihari;srikanth;srilekha;bollywood;cinema;rajani kanth;marriage;love;director;lord siva;doctor;subhas chandra bose;hero;heroine;success;taj mahalFri, 14 May 2021 13:30:00 GMT

తాజ్ మహల్ సినిమా ఏప్పటికి మన అందరి మదిలో చెదరని ఒక ముద్రలాగానే మెదిలిపోతుంది కదా. ఒక మంచి ప్రేమ కథతో కుడిన చిత్రం అది.తాజ్ మహల్ సినిమాలో నటించిన నటులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.అయితే తాజ్ మహల్ సినిమా గురించి మన అందరికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఏంటో ఒకసారి చూద్దామా. !తాజ్ మహల్ సినిమాను డైరెక్టర్ ముప్పలనేని శివ డాక్టర్ డి రామానాయుడికి చెప్పగానే ఆయన పాజిటివ్ గా స్పందించి ఒకే తీసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.అయితే  మొదటగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ని హీరోగా తీసుకుందామని అనుకున్నారట.కానీ ఈ సినిమా కథను విని కొత్త హీరో అయితే బాగుంటుందని వెంకీ రిజెక్ట్ చేసాడట.ఆ తరువాత ఛాన్స్ హీరో హరీష్ ను వరించగా, అప్పటికే హరిష్ కొండపల్లి రత్తయ్య మూవీలో నటిస్తున్నందున డేట్స్ కుదరలేదు అంట.



ఆ తరువాత హీరో శ్రీకాంత్ ని పెట్టి తీద్దాం అని చెప్పడంతో రామానాయుడు ఒకే చేసేరట. అలా తాజ్ మహల్ సినిమాతో హీరో శ్రీకాంత్ దశ మారిపోయింది. హీరో ఓకే అయ్యాడు. ఇకపోతే విలన్ ఎవరా అని అనుకుంటున్నా తరుణంలో బాలీవుడ్ విలన్ ని తీసుకుందామని నాయుడు గారు అనుకున్నారట.కానీ రియల్ స్టార్ శ్రీహరిని ముప్పలనేని శివ సెలక్ట్ చేసారట. అలాగే హీరోయిన్ గా మోనికా బేడీని ఒకే చేద్దామనుకుంటే ఆమె ఒప్ప్పుకోలేదు.డైరెక్టర్ మొత్తం వివరించి చెప్పడంతో ఆమె సరే అందట. మ్యూజిక్ డైరెక్టర్ గా రామానాయుడు సూచించిన ఎం ఎం శ్రీలేఖ పేరును ఒకే చేసారు. అయితే ఈ సినిమా శ్రీకాంత్ కి,శ్రీహరికి, శ్రీలేఖకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమాతో ఎలాగయినా సక్సెస్ రాబట్టాలని  ముప్పలనేని చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.



ఎందుకంటే అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణతో ఘరానా అల్లుడు తీసి పరాజయం పాలయ్యారు. అందుకే తాజ్ మహల్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపన పెరిగింది. ఇకపోతే సినిమా విషయానికి వస్తే మోనికాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్, అందుకు ఒప్పుకొని అన్నయ్యగా శ్రీహరి కుట్రలు, మధ్యలో సంఘవి ఎంట్రీ ఇలా ఆద్యంతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో కధ ఉంటుంది. 1995లో వచ్చిన ఈ మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. ఈ సినిమాతోనే గేయరచయితగా చంద్రబోస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో  శ్రీహరి నటనకు  నంది అవార్డు వచ్చింది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ హిట్ మూవీగా కాసుల పంట పండించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్యను అలా ఊహించుకోలేదు.. చాలా డిఫరెంట్‌గా..

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>