MoneyKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/latest-news06e81d2f-dc65-424b-a498-4a7de9faf207-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/latest-news06e81d2f-dc65-424b-a498-4a7de9faf207-415x250-IndiaHerald.jpgబిట్ కాయిన్ ఏ దేశానికి చెందని, ఎలాంటి రూపం లేని ఒక అంతర్జాతీయ ఇంటర్నెట్ సంబంధిత కరెన్సీ అని చెప్పవచ్చు. ఇది క్రిప్టోకరెన్సీ గా ప్రస్తుతం చలామణిలో ఉంది. ఇది చాలా దేశాలలోనూ అధికారకంగా చలామణిలో ఉంది. ఈ బిట్ కాయిన్ ను కొనుగోలు చేసేందుకు, అలాగే అమ్మెందుకు పలు రకాల వెబ్ సైట్స్ అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. ఈ బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా అమాంతంగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే బిట్ కాయిన్ లో ఇన్వస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.latest news;tesla;media;letter;international;currencyబిట్ కాయిన్ కు బ్రేకులు .. తగ్గేన షేర్లు ?బిట్ కాయిన్ కు బ్రేకులు .. తగ్గేన షేర్లు ?latest news;tesla;media;letter;international;currencyFri, 14 May 2021 20:12:11 GMT బిట్ కాయిన్ ఏ దేశానికి చెందని, ఎలాంటి రూపం లేని ఒక అంతర్జాతీయ ఇంటర్నెట్ సంబంధిత కరెన్సీ అని చెప్పవచ్చు. ఇది క్రిప్టోకరెన్సీ గా ప్రస్తుతం చలామణిలో ఉంది. ఇది చాలా దేశాలలోనూ అధికారకంగా చలామణిలో ఉంది. ఈ బిట్ కాయిన్ ను కొనుగోలు చేసేందుకు, అలాగే అమ్మెందుకు పలు రకాల వెబ్ సైట్స్ అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. ఈ బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా అమాంతంగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే బిట్ కాయిన్ లో ఇన్వస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 పలు రకాల బడా కంపెనీలు కూడా తమ వస్తువుల అమ్మకం విషయంలో బిట్ కాయిన్ రూపంలో లావాదేవీలు చేసేందుకు మొగ్గు చూపుతుండడంతో ఈ క్రిప్టోకరెన్సీ విలువ బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఓ బడా కంపెనీ బిట్ కాయిన్ కు షాక్ ఇచ్చింది. కార్లకు సంబంధించిన టెస్లా కంపెనీ గతంలో బిట్ కాయిన్ రూపంలో లావాదేవీలు జరిపేందుకు సిద్దమని టెస్లా సి‌ఈ‌ఓ ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. అయితే తాజాగా  తాజాగా తన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పాడు.

బిట్ కాయిన్ లావాదేవీల వల్ల చాలా నష్టాలు జరుగుతాయని, అందుకే తమ కంపెనీ బిట్ కాయిన్ అమ్మకాలను నిషేదించిందని ఇటీవల టెస్లా సి‌ఈ‌ఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం బిట్ కాయిన్ రూపంలో లావాదేవీలు జరిపే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. టెస్లా నిర్ణయం మాదిరి మరికొన్ని బడా కంపెనీలు కూడా బిట్ కాయిన్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే బిట్ కాయిన్ విలువ అమాంతంగా పతనం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ షేర్లు పూర్తిగా పడిపోయే అవకాశాలు ఉంది. అయితే బిట్ కాయిన్ విలువ తగ్గడం గతంలో కూడా చాలాసార్లు జరిగింది. అయినప్పటికి బిట్ కాయిన్ పై షేర్లు పెట్టే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. మరి ఈసారి బిట్ కాయిన్ పై టెస్లా ప్రభావం ఏమేర ఉంటుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి గ్యాప్ వచ్చిన గ్యారేంటి హిట్ ఖాయమట..

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>