Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan822fb36a-123c-4575-ab62-1064e48e3edc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan822fb36a-123c-4575-ab62-1064e48e3edc-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ విషయంలో కమెడియన్ పృధ్వీ రాజ్ యూటర్న్ తీసుకున్నాడు. పవన్‌కూడా జగన్‌లానే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషని, ప్రజల కోసం బాదపడతారని సాఫ్ట్ కామెంట్స్ చేశాడు. ఆయన సినిమాలు చేయడానికి కూడా ఓ కారణం చెప్పాడు పృధ్వీ. సినిమాలు ఆయన వృత్తి అని, అందులో తప్పేముందని పవన్‌ను వెనకేసుకొచ్చాడు. అయితే వైసీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్న మాట నిజమే. కానీ, ఎవరి దుకాణం వాళ్లది' అంటూ పృథ్వీ...pawan kalyan;pawan;chiranjeevi;pawan kalyan;pruthvi;y. s. rajasekhara reddy;congress;cinema;interview;comedian;ycp;u turn;partyపవన్‌పై పృథ్వీ యూటర్న్.. ఎవరి దుకాణం వాళ్లదంటూ..పవన్‌పై పృథ్వీ యూటర్న్.. ఎవరి దుకాణం వాళ్లదంటూ..pawan kalyan;pawan;chiranjeevi;pawan kalyan;pruthvi;y. s. rajasekhara reddy;congress;cinema;interview;comedian;ycp;u turn;partyFri, 14 May 2021 15:51:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ విషయంలో కమెడియన్ పృథ్వీ యూటర్న్ తీసుకున్నాడు. పవన్‌కూడా జగన్‌లానే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషని, ప్రజల కోసం తాపత్రయపడతారని సాఫ్ట్ కామెంట్స్ చేశాడు. ఆయన సినిమాలు చేయడానికి కూడా ఓ కారణం చెప్పాడు పృథ్వీ. సినిమాలు ఆయన వృత్తి అని, అందులో తప్పేముందని పవన్‌ను వెనకేసుకొచ్చాడు. అయితే వైసీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్న మాట నిజమే. కానీ, ఎవరి దుకాణం వాళ్లది' అంటూ పృథ్వీ మాట్లాడడంతో పవన్ ఫ్యాన్స్ షాకవుతున్నాడు.

గత ఎన్నికల సమయంలో కొత్తగా వైసీపీలో చేరిన పృథ్వీ పవన్‌పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడు. పవన్ కల్యాణ్‌ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరింతగా రెచ్చిపోయి జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కానీ, ఎస్‌వీబీసీ చైర్మన్ పదవి పోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకానొక సమయంలో ఆయన చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయింది. అటు పార్టీలో గుర్తింపు లేక.. ఇటు సినిమాల్లో అవకాశాలు లేక నానా అవస్థలు పడ్డాడు.

సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ కొత్త లైఫ్ ఇచ్చారు. చిరంజీవే స్వయంగా పృథ్వీకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి మళ్లీ బిజీ అయిపోయాడు పృథ్వీ. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ గురించి పృథ్వీ కొన్ని కామెంట్స్ చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ సినిమాలు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అసలు అందులో తప్పేముంది. అది ఆయన వృత్తి. జగన్‌ లాగే ఆయనకు కూడా ప్రజల మీద దృష్టి ఎక్కువ. అందుకే వాళ్ల తరపున పోరాడుతున్నాడు’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది అప్పుడే..?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>