BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nandhyala-ravi3c895d4e-9770-4087-ae19-1715fc475fa1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nandhyala-ravi3c895d4e-9770-4087-ae19-1715fc475fa1-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు, యువ కళాకారులు, రచయితలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సినీ ప్రముఖులను బలితీసుకున్న ఈ మహమ్మారి కరోనా తాజాగా సినీ యువ రచయిత నంద్యాల రవి ని బలి తీసుకుంది. సినీ యువ రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూసారు. కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో హాస్పిటల్ చేరిన నంద్యాల రవి.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు కరోనాతో తుదిశ్వాస విడిచారు. నంద్యాల రవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాnandhyala ravi;nandyala ravi;ravi anchor;writer;lakshmi devi;yuva;coronavirus;nandyalaసినీ పరిశ్రమకు బిగ్ షాక్..కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి..!!సినీ పరిశ్రమకు బిగ్ షాక్..కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి..!!nandhyala ravi;nandyala ravi;ravi anchor;writer;lakshmi devi;yuva;coronavirus;nandyalaFri, 14 May 2021 11:28:35 GMTదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు, యువ కళాకారులు, రచయితలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సినీ ప్రముఖులను బలితీసుకున్న ఈ మహమ్మారి కరోనా తాజాగా సినీ యువ రచయిత నంద్యాల రవి ని బలి తీసుకుంది. సినీ యువ రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూసారు.    కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో హాస్పిటల్ చేరిన నంద్యాల రవి.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు కరోనాతో తుదిశ్వాస విడిచారు.  నంద్యాల రవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.   కాగా నంద్యాల రవి హాస్పిట్ లో ఉన్నప్పుడు కరోనా చికిత్స  బిల్లులు సుమారు రూ.6 లక్షలకు పైగా చేరుకోవడంతో, ఆ మొత్తాన్ని చెల్లించే స్థోమత కుటుంబ సభ్యులకు లేకపోవడంతో.. ఈ క్రమంలో ఆయనకు చేయూతగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి అండగా నిలిచారు. ఇదిలా ఉండగా, నంద్యాల రవి  పవర్ ప్లే, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలకు పనిచేశారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొవిషీల్డ్ రెండో డోసుపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు..!!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>