MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-the-reason-behind-rashmi-slapping-sudhir-on-the-cheek5afa3b4b-99c0-4d37-a824-a01d7aca5efe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-the-reason-behind-rashmi-slapping-sudhir-on-the-cheek5afa3b4b-99c0-4d37-a824-a01d7aca5efe-415x250-IndiaHerald.jpgబుల్లితెర సూపర్ హిట్ జోడి రష్మీ, సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడీ హవా కొనసాగుతోంది. సుధీర్ రష్మీ కలిసి షోలు చేసినా, ఈవెంట్లు చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. Rashmi;poorna;rashmi gautham;sudigali sudheer;tara;adinarayanareddy;research and analysis wing;rashami desaiసుధీర్ ని చెంపపై కొట్టిన రష్మీ కారణం అదేనా..!సుధీర్ ని చెంపపై కొట్టిన రష్మీ కారణం అదేనా..!Rashmi;poorna;rashmi gautham;sudigali sudheer;tara;adinarayanareddy;research and analysis wing;rashami desaiFri, 14 May 2021 08:00:00 GMTబుల్లితెర సూపర్ హిట్ జోడి రష్మీ, సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడీ హవా కొనసాగుతోంది. సుధీర్ రష్మీ కలిసి షోలు చేసినా, ఈవెంట్లు చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్, రష్మీ జోడీలా కొత్త జోడీలను క్రియేట్ చేయాలని ఛానెళ్ల నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నా ఈ జోడీ స్థాయిలో మరే జోడీ గుర్తింపును సంపాదించుకోవడం లేదు. తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా సుధీర్ చెంపపై రష్మీ ఒక్కటిచ్చారు.

ఈ ప్రోమోలో రష్మీ నాకు సుధీర్ గారికి రెండు ఇవ్వాలని ఉందని చెప్పగా పూర్ణ సుధీర్ అంటూ నవ్వుతూ గట్టిగా అరుస్తారు. ఆ తరువాత హైపర్ ఆది రష్మీ సుధీర్ కు ఇవ్వబోయే ఆ రెండూ ఏంటో తెలియాలని అన్నారు. రష్మీ హేయ్ రా అంటూ సుధీర్ ను స్టేజ్ పైకి పిలవగా సుధీర్ స్టేజ్ పైకి వస్తారు. ఫస్ట్ పర్ఫామెన్స్ సూపర్ అంటూ రష్మీ సుధీర్ కు హగ్ ఇవ్వగా రష్మీ చేసిన పనితో టీమ్ లీడర్స్ తో పాటు కంటెస్టెంట్లు సైతం అవాక్కవుతారు.

" style="height: 370px;">


ఇక ఆ తరువాత రష్మీ సుధీర్ చెంప పగులగొడతారు. రష్మీ వెంటనే సుధీర్ ను కొట్టడానికి గల కారణం చెబుతూ సుధీర్ కు కాలు బాగాలేదని అయినప్పటికీ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సుధీర్ ఎప్పటికీ వెనుకాడడని రష్మీ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆది తాను దీపికా పిల్లికి రెండు ఇవ్వాలని అనుకుంటున్నానని డ్యాన్స్ బాగా చేసినందుకు దీపికా పిల్లికి హగ్ అని ఆ తరువాత దీపికా పిల్లికి చెయ్యి బాగాలేదని చెబుతూ హైపర్ ఆది నవ్వించారు. ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు సుధీర్ పై ఉన్న ప్రేమను రష్మీ హగ్ చేసుకొని బయటపెట్టారని కామెంట్లు చేస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి రష్మీ సుధీర్ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వేమగిరి: వరుస హత్యల కలకలం

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>