BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/indu-jaina8879a19-17da-4b7b-908b-df067c23496d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/indu-jaina8879a19-17da-4b7b-908b-df067c23496d-415x250-IndiaHerald.jpgకొరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఎంతో మంది ప్రముఖులు కరోనా దాహానికి బలైపోతున్నారు. తాజాగా టైమ్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేసిన టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందు జైన్ కన్ను మూసారు. కరోనా తో చికిత్స పొందుతూ ఢిల్లీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రోజు రాత్రిindu jain;delhi;serviceటైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ కన్నుమూతటైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ కన్నుమూతindu jain;delhi;serviceFri, 14 May 2021 08:07:00 GMTకొరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఎంతో మంది ప్రముఖులు కరోనా దాహానికి బలైపోతున్నారు. తాజాగా టైమ్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేసిన టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందు జైన్ కన్ను మూసారు. కరోనా తో చికిత్స పొందుతూ ఢిల్లీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రోజు రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. వరదలు, తుఫానులు, భూకంపాల టైం లో ఎంతో మందికి ఆమె సహాయం చేసారు. ఆమె సేవలకు గాను భారత ప్రభత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఇక ప్రపంచంలోని కుబేరుల్లో ఆమె 57 వ స్థానం వరకు చేరుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వేమగిరి: వరుస హత్యల కలకలం

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>