MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1c8ba792-de6f-486a-adc0-960babbd6aec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1c8ba792-de6f-486a-adc0-960babbd6aec-415x250-IndiaHerald.jpg ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమిళ్ స్టార్ హీరో దనుష్ " ఒన్ ఆఫ్ ది ఫైనెస్ట్ " యాక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హీరో తన ప్రతి సినిమాలోనూ వైవిద్యం చూపుతూ, నేచురల్ ఫర్ఫామెన్స్ తో మరెవరికి సాధ్యం కానీ రికార్డులను నమోదు చేస్తున్నాడు. దనుష్ నుండి 2019లో వచ్చిన " అసురన్ " ఎంతటి సంచలన రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్లో మాత్రమే విడుదల అయినప్పటికి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.tollywood gossips;venkatesh;dhanush;cinema;telugu;tamil;asuran;remake;box office;hero;letter;indian;narappa"కర్ణన్ " తెలుగులో కష్టమేనా ?"కర్ణన్ " తెలుగులో కష్టమేనా ?tollywood gossips;venkatesh;dhanush;cinema;telugu;tamil;asuran;remake;box office;hero;letter;indian;narappaFri, 14 May 2021 18:25:02 GMT ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమిళ్ స్టార్ హీరో దనుష్ " ఒన్ ఆఫ్ ది ఫైనెస్ట్ " యాక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హీరో తన ప్రతి సినిమాలోనూ వైవిద్యం చూపుతూ, నేచురల్ ఫర్ఫామెన్స్ తో మరెవరికి సాధ్యం కానీ రికార్డులను నమోదు చేస్తున్నాడు. దనుష్ నుండి 2019లో వచ్చిన " అసురన్ " ఎంతటి సంచలన రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్లో మాత్రమే విడుదల అయినప్పటికి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.

 ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాను స్పెషల్ షోలు వేసుకొని చూశారంటే ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ముగ్గురు పిల్లల తండ్రిగా దనుష్ నటవిశ్వరూపం ప్రదర్శించాడనే చెప్పాలి. ఇక ఈ మూవీలో ధనుష్ నటనకు గాను నేషనల్ అవార్డ్ వరించింది. ఇక ఈ చిత్రం ఇచ్చిన ఇంపాక్ట్ మరిచిపోక ముందే దనుష్ " కర్ణన్ " గా మరోసారి నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ వద్ద చెలరేగిపోయాడు. " అసురన్ " మూవీలో మద్యవయసు పాత్రలో అలరించిన ధనుష్.." కర్ణన్ " మూవీలో పాతికేళ్ళ యువకుడిగా అగ్రెసివ్ పాత్రలో బీభత్సం సృష్టించాడు. ఈ సినిమాలో వెలివేసిన ఓ ఊరికి అండగా నిలబడే కుర్రాడి పాత్రలో ధనుష్ నట విశ్వరూపం ప్రదర్శించాడు.

ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ధర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి, ధనుష్ మాదిరి సహజమైన నటనతో మెప్పించగల సత్తా ఉన్న హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. " అసురన్" మూవీలో మద్యవయసు పాత్ర కావడంతో విక్టరీ వెంకటేష్ ఆ పాత్రకు సరిగ్గా సెట్ కావడంతో ఆ సినిమా తెలుగులో " నారప్ప " గా రీమేక్ అవుతుంది. ఇక " కర్ణన్ " విషయానికొస్తే యంగ్ ఏజ్ పాత్ర అయినప్పటికి, తెలుగులో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నప్పటికి, దనుష్ పాత్రను మెప్పించే హీరోలు తెలుగులో ఉన్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో "కర్ణన్ " మూవీ తెలుగులో రీమేక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమాలో హీరో ఎవరనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక సూచనలు..!!

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>