BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/women-brutually-killed-in-vemagiri2f6fe2c6-d1ac-4f0c-a129-4d59f7c79721-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/women-brutually-killed-in-vemagiri2f6fe2c6-d1ac-4f0c-a129-4d59f7c79721-415x250-IndiaHerald.jpgవేమగిరి ప్రాంతం గత ఐదు రోజులుగా మరణ వార్తలతో దద్దరిల్లుతోంది. తాజాగా వరండాలో నిద్రిస్తున్న ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పటించడం తో ఆమె కన్ను మూసింది. వివరాల్లోకి వెళ్తే కడియం మండలం వేమగిరిలో లో ఇందిరా అనే మహిళా భర్త, కొడుకు మరియు కోడలితోvemagiri;women;indira gandhi;husband;woman;officeవేమగిరి: వరుస హత్యల కలకలంవేమగిరి: వరుస హత్యల కలకలంvemagiri;women;indira gandhi;husband;woman;officeFri, 14 May 2021 08:39:00 GMTవేమగిరి ప్రాంతం గత ఐదు రోజులుగా మరణ వార్తలతో దద్దరిల్లుతోంది. తాజాగా వరండాలో నిద్రిస్తున్న ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పటించడం తో ఆమె కన్ను మూసింది. వివరాల్లోకి వెళ్తే కడియం మండలం వేమగిరిలో లో ఇందిరా అనే మహిళ భర్త, కొడుకు మరియు కోడలితో కలిసి నివాసం ఉంటుంది. కొడుకు మరియు భర్త ఇద్దరు నైట్ డ్యూటీ కావడం తో ఆఫీసులకు వెళ్లిపోగా కోడలు కింద ఫ్లోర్ లో నిద్రిస్తుంది. పైన ఫ్లోర్ లో నిద్రిస్తున్న ఇందిరా పై దుండగులు కిరోసిన్ పోసి నిప్పటించడంతో ఆమె మృత్యువాత పడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు హత్యలు నమోదు కాగా ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>