MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ తో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకున్న కొరటాల శివ అంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే. మిర్చి సూపర్ హిట్ అనంతరం మహేష్ బాబు కొరటాలకి అవకాశం ఇవ్వటం వారిద్దరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతో తదుపరి ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కొరటాల. అలానే ఆపై కియారా అద్వానీ హీరోయిన్ గా మరోసారి మహేష్ బాబు తో కొరటాల తెరకెక్కించmaheshbabu-kotalasiva;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;kiara advani;shiva;allu arjun;bharath;koratala siva;krishnam raju;pawan kalyan;ram pothineni;india;ram madhav;sri bharath;cinema;rajani kanth;smart phone;mirchi;chief minister;dvv entertainment;industry;lord siva;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;research and analysis wing;ntr artsఇక ఇప్పట్లో సూపర్ స్టార్ ఆయన సినిమా లేనట్లేనట ..... ??ఇక ఇప్పట్లో సూపర్ స్టార్ ఆయన సినిమా లేనట్లేనట ..... ??maheshbabu-kotalasiva;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;kiara advani;shiva;allu arjun;bharath;koratala siva;krishnam raju;pawan kalyan;ram pothineni;india;ram madhav;sri bharath;cinema;rajani kanth;smart phone;mirchi;chief minister;dvv entertainment;industry;lord siva;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;research and analysis wing;ntr artsFri, 14 May 2021 23:54:00 GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ తో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకున్న కొరటాల శివ అంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే. మిర్చి సూపర్ హిట్ అనంతరం మహేష్ బాబు కొరటాలకి అవకాశం ఇవ్వటం వారిద్దరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతో తదుపరి ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కొరటాల. అలానే ఆపై కియారా అద్వానీ హీరోయిన్ గా మరోసారి మహేష్ బాబు తో కొరటాల తెరకెక్కించిన బ్లాక్బస్టర్ మూవీ భరత్ అనే నేను. రాజకీయాల నేపద్యంలో మంచి యాక్షన్ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఈ మూవీ సక్సెస్ తర్వాత ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తుండగా ఆయన అనుచరుడైన సిద్ధ పాత్రని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఈ మూవీపై అందులోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీని అనంతరం ఎన్టీఆర్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు కొరటాల. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి.

అయితే ఎన్టీఆర్ తో మూవీ అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల ఒక సినిమా చేయనున్నారు అంటూ ఇటీవల కొద్ది రోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని ఎన్టీఆర్ మూవీ అనంతరం కొరటాల అల్లు అర్జున్ తో ఒక సినిమాని అలానే రామ్ చరణ్ తో మరొక సినిమాని ఇప్పటికే ప్లాన్ చేశారని వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా రాబోయే రోజుల్లో రానున్నాయని కొరటాల క్యాంపు నుండి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మొత్తంగా వీటిని బట్టి చూస్తే ఇప్పట్లో మహేష్ బాబు తో కొరటాల కాంబినేషన్ మూవీ లేనట్లే అని అంటున్నారు విశ్లేషకులు.... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ లేకపోతే బాబుకు కష్టమేనా...తోకలతో బండి లాగుతారా?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>