PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/atchennaidu-tirupati-bypolls-ycp-tdp-naidu-jaganb8714aff-9460-45cb-9ff8-064fcf7d87a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/atchennaidu-tirupati-bypolls-ycp-tdp-naidu-jaganb8714aff-9460-45cb-9ff8-064fcf7d87a0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోన నియంత్రణ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అని ఆయన మండిపడ్డారు. పారాసిట్మాల్, బ్లీచింగ్ తో కరోన పోతుందని సీఎం మాట్లాడి.. నాన్ సీరియస్ గా తీసుకున్నారు అని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా..కరోన తో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి అనడం దారుణattcham nanidu,tdp,ap;kcr;jagan;amaravati;andhra pradesh;cm;chief minister;letter;tdp;central government;ycp;arogyasriకేంద్రంపై మళ్ళీ టీడీపీ విమర్శలుకేంద్రంపై మళ్ళీ టీడీపీ విమర్శలుattcham nanidu,tdp,ap;kcr;jagan;amaravati;andhra pradesh;cm;chief minister;letter;tdp;central government;ycp;arogyasriFri, 14 May 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోన నియంత్రణ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అని ఆయన మండిపడ్డారు. పారాసిట్మాల్, బ్లీచింగ్ తో కరోన పోతుందని సీఎం మాట్లాడి.. నాన్ సీరియస్ గా తీసుకున్నారు అని ఆయన మండిపడ్డారు.

ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా..కరోన తో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి అనడం దారుణం అని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా విషయంలో దేశంలోనే ఏపి 5 వ స్థానం లో ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గ్లోబల్ టెండర్లను  మా ఒత్తిడితో నే పిలిచారు అని అన్నారు. జగన్...అబద్దాల ముఖ్యమంత్రి..కరోనా మరణాలు పై అబద్ధాలు ఆడుతున్నారు అని ఆయన విమర్శించారు.  వెంటిలేటర్లు బెడ్స్ కావాలని పీఎంకు జగన్ లేఖ రాయాలి అని డిమాండ్ చేసారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు కులం అపాదించడం దారుణం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వడం లేదు...వైసీపీ నేతలకు,కార్యకర్తలకు ఇస్తున్నారు అని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణాకు అంబులెన్సులు పంపించడం చేతకాని సీఎం జగన్ అని మండిపడ్డారు. సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆరోగ్యశ్రీ లో ఎంత మందికి వైద్యం అందించారో శ్వేతపత్రం ప్రకటించాలిఅని ఆయన డిమాండ్ చేసారు. విజయ సాయిరెడ్డి ఈ రోజు 300 బెడ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు..ఆయనకు ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని నిలదీశారు. కరోనా మీద ఎవరైనా మాట్లాడితే.. కేసులు,అరెస్టులు అని అమరావతి కొనసాగిస్తే..కొత్తగాఆసుపత్రిలు వచ్చేవి..బెడ్స్ కొరత వచ్చేది కాదు అని అన్నారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సు కేసీఆర్ అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను అని ఆయన అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా 10 వ తరగతి పరీక్షలు రద్దు చేయాలి అని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>