BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbc3eebfc-024b-4441-b3ef-a07e76204c15-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbc3eebfc-024b-4441-b3ef-a07e76204c15-415x250-IndiaHerald.jpgఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆయ‌న అరెస్టు అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. సీఆర్పీ ఎఫ్ బ‌ల‌గాలు, సీఐడీ పోలీసుల మ‌ధ్య తోపులాట కూడా జ‌రిగింది. ఇదిలా ఉంటే, బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లార‌ని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బlatest news;krishna;raghu;jagan;andhra pradesh;mp;yv subbareddy;police;king;arrest;letter;y v subbareddyర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌latest news;krishna;raghu;jagan;andhra pradesh;mp;yv subbareddy;police;king;arrest;letter;y v subbareddyFri, 14 May 2021 17:39:00 GMT ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆయ‌న అరెస్టు అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. సీఆర్పీ ఎఫ్ బ‌ల‌గాలు, సీఐడీ పోలీసుల మ‌ధ్య తోపులాట కూడా జ‌రిగింది. ఇదిలా ఉంటే, బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లార‌ని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదీ నిజమైన దేశభక్తి ... ఇజ్రాయెల్ కి షాక్ ?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>