MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna306822b3-d11c-40b1-bd06-a6f4349ef37d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna306822b3-d11c-40b1-bd06-a6f4349ef37d-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి ఎంతోమంది నూతన దర్శకులను ప్రోత్సహించారు.. కొత్త వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండే నాగార్జున ఇప్పటి వరకు చాలా మంది దర్శకులను ప్రోత్సహిస్తూ వారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోని దర్శకులను కూడా పరిచయం చేసి వారికి కొత్త లైఫ్ అందించాడు.. అలాంటి దర్శకులు ఎవరూ ఇప్పుడు చూద్దాం.. nagarjuna;mahesh;mahesh bhatt;nagarjuna akkineni;priyadarshan;ram gopal varma;shiva;choudary actor;dasaradh;kalyan;kalyan krishna;keerthana;krishna;naga chaitanya;nageshwara rao akkineni;praveen;raghava lawrence;ram pothineni;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;blockbuster hit;lord siva;hero;prathap pothan;chaitanya 1;v;mass;criminalనాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులునాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులుnagarjuna;mahesh;mahesh bhatt;nagarjuna akkineni;priyadarshan;ram gopal varma;shiva;choudary actor;dasaradh;kalyan;kalyan krishna;keerthana;krishna;naga chaitanya;nageshwara rao akkineni;praveen;raghava lawrence;ram pothineni;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;blockbuster hit;lord siva;hero;prathap pothan;chaitanya 1;v;mass;criminalFri, 14 May 2021 16:00:00 GMTఅక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి ఎంతోమంది నూతన దర్శకులను ప్రోత్సహించారు.. కొత్త వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండే నాగార్జున ఇప్పటి వరకు చాలా మంది దర్శకులను ప్రోత్సహిస్తూ వారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోని దర్శకులను కూడా పరిచయం చేసి వారికి కొత్త లైఫ్ అందించాడు.. అలాంటి దర్శకులు ఎవరూ ఇప్పుడు చూద్దాం..

నాగార్జున మన స్టార్ హీరో అయ్యాక , అవకముందు,  అవుతున్న టైంలో కూడా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.. అలా నాగార్జున సంకీర్తన అనే సినిమా ద్వారా గీతాకృష్ణ అనే ఓ నూతన దర్శకుడికి అవకాశం ఇచ్చి ఆ సినిమాను హిట్ గా మార్చుకున్నాడు.. అలాగే ప్రవీణ్ గాంధీ అనే ఓ కొత్త దర్శకుడి తో రాక్షసుడు అనే సినిమా చేశాడు.. నాగార్జున కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే శివ అనే బ్లాక్ బస్టర్ సినిమాకి గాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు అవకాశం ఇచ్చింది నాగార్జున నే..

చైతన్య సినిమా ద్వారా ప్రతాప్ పోతన్ అనే దర్శకుడిని పరిచయం చేశాడు.. నిర్ణయం సినిమా ద్వారా ప్రియదర్శన్ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.. నాగార్జున కెరీర్లో వెరైటీ సినిమాగా ఉన్న కిల్లర్ అనే సూపర్ హిట్ మూవీ ద్వారా ఫైజల్ అనే దర్శకుడిని పరిచయం చేశాడు.. అలాగే బాలీవుడ్ టాప్ దర్శకుడైన మహేష్ భట్ ని కూడా క్రిమినల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేశాడు.. అలాగే సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా ద్వారా వై.వి.యస్.చౌదరి ని , నువ్వొస్తావని సినిమా ద్వారా వి ఆర్ ప్రతాప్ ని,  నిన్నే ప్రేమిస్తా సినిమా ద్వారా ఆర్ ఆర్ షిండే నీ,  సంతోషం సినిమా ద్వారా దశరథ్ నీ, మాస్ చిత్రం ద్వారా లారెన్స్ ని , సోగ్గాడే చిన్నినాయన సినిమా కళ్యాణ్ కృష్ణ ను.. ఇలా టాలీవుడ్ కి మంచి దర్శకులను అందించారు నాగార్జున..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భిన్నమైన కథతో కడుపుబ్బా నవ్వించే " సినిమా బండి" రివ్యూ..

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>