MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush0754778c-45b0-442f-ae07-28b5b3d1fdbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush0754778c-45b0-442f-ae07-28b5b3d1fdbc-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమా లో కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్ర లో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణుడి గా నటిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకేసారి నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.. అందులో ముందుగా రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అవుతుంది.. adipurush;prabhas;pooja hegde;shruti haasan;sunny singh;krishna;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;seetha;shyam;yash;dussehra;hyderabad;india;bollywood;cinema;naga aswin;vijayadashami;heroine;kgf;prasanth neel;lie;prashant kishorఇది ఆదిపురుష్ కి ఊహించని దెబ్బ.. అయోమయంలో ప్రభాస్..?ఇది ఆదిపురుష్ కి ఊహించని దెబ్బ.. అయోమయంలో ప్రభాస్..?adipurush;prabhas;pooja hegde;shruti haasan;sunny singh;krishna;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;seetha;shyam;yash;dussehra;hyderabad;india;bollywood;cinema;naga aswin;vijayadashami;heroine;kgf;prasanth neel;lie;prashant kishorFri, 14 May 2021 16:19:00 GMTప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమా లో కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్ర లో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణుడి గా నటిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకేసారి నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.. అందులో ముందుగా  రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అవుతుంది..

రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా జులై లో విడుదల కానుం ది.. ఇ క రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయిక గా నటిస్తుంది. ప్రస్తుతం శెరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు..  

ఈ రెండు సినిమాల తర్వాత ఆదిపురుష్ విడుదల కానుంది.. అయితే 'ఆదిపురుష్' సినిమాకు సంబంధిం చి మిగిలిన షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయాల్సినదే అని తెలుస్తోంది. హైదరాబాద్ లో సుమారు 90 రోజుల పాటు షూటింగ్ జరపాలని ప్లాన్ చేసుకోగా.. ఇప్పుడు 10 రోజుల లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిందని సమాచారం. దీంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి లో సినిమా బృందం ఉంది.. ఈ నేపథ్యంలో వారు ఏం చేస్తారో చూడాలి.. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రిపీట్ కానున్న "ఫిదా " జోడీ.. ?

తెలంగాణా ప్రభుత్వానికి సున్నిత వార్నింగ్ ఇచ్చిన ఏపీ...!

భిన్నమైన కథతో కడుపుబ్బా నవ్వించే " సినిమా బండి" రివ్యూ..

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>