MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crage-commbination-movies-comming5a5864ab-0c6c-4c13-8ac3-0d511229b407-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crage-commbination-movies-comming5a5864ab-0c6c-4c13-8ac3-0d511229b407-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో చాలావరకు మల్టీస్టారర్ మూవీ లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలు, క్రేజీ దర్శకుల కాంబినేషన్ లో కొన్ని సినిమాలు సినీ ఇండస్ట్రీలోకి అతి త్వరలోనే రాబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్- త్రివిక్రమ్, ఎన్టీఆర్- కొరటాల శివ వంటి దిగ్గజ ప్రముఖులు కలసి కొన్ని సినిమాలు రూపొందించనున్నారు. మరోవైపు మరికొన్ని క్రేజీ కాంబోల్లో సినిమాలు రెడీ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం ఎంత వుందో తెలియాలి అంటే, అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిCRAGE COMMBINATION MOVIES COMMING;pawan;chiranjeevi;mahesh;ntr;ram gopal varma;shiva;allu arjun;bandla ganesh;boyapati srinu;harish shankar;kalyan;koratala siva;prasanth;prashanth neel;ramesh varma;sandeep;shankar;sriram;trivikram srinivas;india;tollywood;cinema;murugadoss;remake;director;lord siva;a r murugadoss;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;nijam;reddy;prashant kishorనిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాలు టాలీవుడ్ లో రానున్నాయా ?నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాలు టాలీవుడ్ లో రానున్నాయా ?CRAGE COMMBINATION MOVIES COMMING;pawan;chiranjeevi;mahesh;ntr;ram gopal varma;shiva;allu arjun;bandla ganesh;boyapati srinu;harish shankar;kalyan;koratala siva;prasanth;prashanth neel;ramesh varma;sandeep;shankar;sriram;trivikram srinivas;india;tollywood;cinema;murugadoss;remake;director;lord siva;a r murugadoss;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;nijam;reddy;prashant kishorFri, 14 May 2021 15:00:00 GMT
ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో చాలావరకు మల్టీస్టారర్ మూవీ లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలు, క్రేజీ  దర్శకుల కాంబినేషన్ లో కొన్ని  సినిమాలు సినీ ఇండస్ట్రీలోకి అతి త్వరలోనే రాబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్- త్రివిక్రమ్, ఎన్టీఆర్- కొరటాల శివ వంటి దిగ్గజ ప్రముఖులు కలసి కొన్ని సినిమాలు రూపొందించనున్నారు. మరోవైపు మరికొన్ని క్రేజీ కాంబోల్లో సినిమాలు రెడీ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం ఎంత వుందో  తెలియాలి అంటే, అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


పవన్ కళ్యాణ్ - రమేష్ వర్మ :
గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రాల పై ఫోకస్ చేస్తూ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాకు ఓకే చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు "కిలాడీ" చిత్రం డైరెక్టర్ రమేష్ వర్మ ప్రాజెక్ట్ కు కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడట. నిజానికీ  రెండు సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీగా లేవు. కానీ ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి..


చిరంజీవి - సందీప్ రెడ్డి వంగా:
మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ చిత్రాల పై ఫోకస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం సందీప్ దర్శకత్వం లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. నిజానికి సందీప్, చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఇక ఆ కారణం చేతనే చిరంజీవి, సందీప్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఇక ఇప్పటికే సందీప్ తను రాసుకున్న కథ ను చిరంజీవికి వినిపించాడు. చిరంజీవికి  కూడా కథ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను:
అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో పార్ట్ కూడా ఉంటుందట . అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే  గతంలో వేణూ శ్రీరామ్ తో సినిమా అన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా,  అనంతరం మురుగదాస్ తో చేస్తారని చెప్పారు. ఇక ఇప్పుడు బోయపాటి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్యతో అఖండ మూవీ చేస్తున్న బోయపాటి, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూన్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు?

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!

శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>