TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ 1038 వ ఎపిసోడ్ కి ఎంటర్ అయింది.. అయితే రేపటి ప్రోమో లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండడంతో రేపు వచ్చే ఎపిసోడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.. నేటి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది.. దీప కార్తీక్ ల రచ్చ లోకి పిల్లలని లాగేసాడు డాక్టర్ బాబు.. దాంతో కథనం చాలా ఉత్కంఠగా సాగింది.. karthika deepam;karthik;deepa;cinema;episode;doctor;racchaనిజం చెప్పేసిన డాక్టర్ బాబు - షాక్ లో వంటలక్కనిజం చెప్పేసిన డాక్టర్ బాబు - షాక్ లో వంటలక్కkarthika deepam;karthik;deepa;cinema;episode;doctor;racchaFri, 14 May 2021 18:00:00 GMTబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ 1038 వ ఎపిసోడ్ కి ఎంటర్ అయింది..  ఈ సీరియల్అ మొదలైన దగ్యిగరినుంచి ఒక్తేక ఎపిసోడ్ ను కూడా వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు.. సినిమా స్టార్ లకు ఉన్న క్రేజ్ ఈ సీరియల్ లో చేసే వారికి ఉంది అంటే అతిశయోక్తి కాదు.. ఇకపోతే రేపటి ప్రోమో లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండడంతో రేపు వచ్చే ఎపిసోడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.. రోజు కో ట్విస్ట్ తో ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉండే ఈ సీరియల్ ఇప్పుడు మరింత ఇంటరెస్టింగ్ గా మారింది..  నేటి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది.. దీప కార్తీక్రచ్చ లోకి పిల్లలని లాగేసాడు డాక్టర్ బాబు.. దాంతో కథనం చాలా ఉత్కంఠగా సాగింది..

నాకు సమాధానం కావాలి అంటుంది దీపా కార్తీక్ ఈ అడ్డుపడుతూ.. ఏంటి నీ ప్రశ్న అంటాడు కార్తీక్.. మీకు ఏమీ కానప్పుడు నా బ్రతుక్కు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు.. మనశ్శాంతిగా బతకనివ్వదలచుకొలేదా.. ఎందుకు చెప్పండి.. అంటుంది దీపా ఆవేశంగా.. నేను వెళ్ళాలి అంటాడు కార్తీక్ ముఖం కిందకు పెట్టుకొని సమాధానం చెప్పడం ఇష్టం లేదన్నట్లుగా.. నన్ను వదిలేయ్ అంటూ కార్తీక్ దీప ను తప్పించుకొని వెళ్లబోతుంటే చేయి పట్టుకుని అవుతుంది..

వెంటనే కార్తీక్ తో అయితే నన్ను ఒక్కసారిగా చంపేయండి అంటూ కార్తీక్ చేతులని బలవంతంగా చుట్టుకొని నన్ను చంపేయండి డాక్టర్ బాబు చంపేయండి అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది.. కార్తీక్ అప్పటికే ఎమోషనల్ అయిపోతూ ఏయ్ అని ఒక్కసారిగా దీప చేతులని వదిలించుకుంటాడు.. కోపంగా బాధగా కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో ఎవరు నిన్ను చంపక్కర్లేదు.. నువ్వు చావపోతున్నావు అనేసరికి దీప షాక్ అవుతుంది.. కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు.. ఈ ట్విస్ట్ చూస్తుంటే రేపటి ఎపిసోడ్ ఇప్పుడే చూసేయాలి అనిపిస్తుంది కదూ...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో భారీగా నమోదైన క‌రోనా కేసులు..!!

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>