Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronada2de1e1-b268-4d36-8b50-0d25c4c670e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronada2de1e1-b268-4d36-8b50-0d25c4c670e1-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం అందరిని చిగురుటాకులా వణికిస్తుంది. శరవేగంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారి అందరిపై పంజా విసురుతోంది. ప్రాణాలను సైతం తీసేస్తుంది. ఇక రోజురోజుకు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు దేశంలో నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓ వైపు దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకూ భారత్లో వాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగించడమే కాదు వCorona;delhi;smart phone;government;television;central government;coronavirus;panjaaటీకాలు లేవు.. మరీ కాలర్ ట్యూన్ ఎందుకో?టీకాలు లేవు.. మరీ కాలర్ ట్యూన్ ఎందుకో?Corona;delhi;smart phone;government;television;central government;coronavirus;panjaaFri, 14 May 2021 08:50:00 GMTదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం అందరిని చిగురుటాకులా వణికిస్తుంది. శరవేగంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారి అందరిపై పంజా విసురుతోంది. ప్రాణాలను సైతం తీసేస్తుంది. ఇక రోజురోజుకు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ప్రతిరోజు దేశంలో నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  అయితే ఓ వైపు దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకూ భారత్లో వాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగించడమే కాదు విదేశాలకు సైతం వ్యాక్సిన్లను పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం.



 కానీ ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ తగినన్ని టీకాలు అందించడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతుంది అన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి.  వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం విఫలం అవుతుండటం కారణంగానే దేశంలో పరిస్థితులు రోజుకో అద్వానంగా  మారిపోతున్నాయి అంటూ విపక్ష పార్టీలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి.  అన్ని రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లను కేంద్రం అందించలేక పోతుంది అంటూ విమర్శలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు.  ఇటీవల ఢిల్లీ హైకోర్టు సైతం కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.




 టీకాలు సరిపడా లేవు.. మరి అలాంటప్పుడు ఫోన్ లో కాలర్ ట్యూన్ సందేశాల ద్వారా ఎందుకు విసిగిస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హై కోర్టు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరిపడా టీకాలు అందించలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం..  అందరూ తప్పకుండా టీకాలు వేయించుకోవాలి అంటూ ఎందుకు సూచిస్తోంది అంటూ ప్రశ్నించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సందేశం ఏకంగా మరో పదేళ్ల పాటు కొనసాగిన ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు అటు టీవీ ఛానళ్లు కూడా పలు  కార్యక్రమాలు చేపట్టాలి అంటూ సూచించింది ఢిల్లీ హైకోర్టు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: జపాన్‌లో భారీ భూకంపం..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>