BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/atchenna-naidu5f751687-8b6f-45fa-acb9-dfcc5f5d8777-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/atchenna-naidu5f751687-8b6f-45fa-acb9-dfcc5f5d8777-415x250-IndiaHerald.jpgనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును APCID అరెస్ట్ చేయడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని..ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ కక్ష సాధింపులో భాగంగానే జరatchenna naidu;amala akkineni;raghu;jagan;andhra pradesh;rrr movie;mp;police;arrest;tdpRRR అరెస్ట్ పై అచ్చెన్నాయుడు రియాక్షన్..!!RRR అరెస్ట్ పై అచ్చెన్నాయుడు రియాక్షన్..!!atchenna naidu;amala akkineni;raghu;jagan;andhra pradesh;rrr movie;mp;police;arrest;tdpFri, 14 May 2021 20:10:50 GMTనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును APCID అరెస్ట్ చేయడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని..ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని..వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ డ్రెస్సును పక్కనపెట్టి.. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ 5 సినిమాలు.. !

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>