BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-72dc5ece-d18b-4c52-ae76-d7d3574f27e3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-72dc5ece-d18b-4c52-ae76-d7d3574f27e3-415x250-IndiaHerald.jpgరీసెంట్‌గా ఎన్టీఆర్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. పాజిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఐసోలేష‌న్‌లో ఉంటున్న ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిందన్న వార్త ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎన్టీఆర్ కి కరోనా అని తెలిసి ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేయడం జరిగింది. కాగా నేడు రంజాన్ పండుగను పురస్కరించNTR;health;ntr;media;jaan;twitter;ramzan;nandamuri taraka rama rao;johnఎన్టీఆర్ హెల్త్ కండిషన్ పై లేటెస్ట్ అప్డేట్..!!ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ పై లేటెస్ట్ అప్డేట్..!!NTR;health;ntr;media;jaan;twitter;ramzan;nandamuri taraka rama rao;johnFri, 14 May 2021 10:17:55 GMTరీసెంట్‌గా ఎన్టీఆర్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. పాజిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఐసోలేష‌న్‌లో ఉంటున్న ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిందన్న వార్త ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎన్టీఆర్ కి కరోనా అని తెలిసి ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేయడం జరిగింది. కాగా నేడు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ ముస్లిం సోదరులకు ఈద్ విషెష్ తెలియజేశారు. ఈ రోజు ఈద్ సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారికి ధ‌న్య‌వాదాలు. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంది. త్వ‌ర‌లోనే నెగెటివ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి జాగ్ర‌త్త‌గా ఉండండి అని పేర్కొన్నారు.
" style="height: 258px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>