MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/pragya-jaiswal-latest-quarantine-photos415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/pragya-jaiswal-latest-quarantine-photos415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కరోనా బ్రేకులు వేసింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ మ‌రియు పూర్ణ హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్యూలో ప్రగ్యా జైశ్వాల్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిందిజ. బాల‌క్రిష్ణ ప‌క్క‌న న‌టించ‌prahya jaishwal;balakrishna;boyapati srinu;poorna;pragya jaiswal;cinema;nandamuri balakrishna;heroine;nandamuri taraka rama raoబాలయ్యతో సినిమా అంటే వనికిపోయా.. కానీ : హీరోయిన్బాలయ్యతో సినిమా అంటే వనికిపోయా.. కానీ : హీరోయిన్prahya jaishwal;balakrishna;boyapati srinu;poorna;pragya jaiswal;cinema;nandamuri balakrishna;heroine;nandamuri taraka rama raoFri, 14 May 2021 20:00:00 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ కూడా  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కరోనా బ్రేకులు వేసింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ మ‌రియు పూర్ణ హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్యూలో ప్రగ్యా జైశ్వాల్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిందిజ. బాల‌క్రిష్ణ ప‌క్క‌న న‌టించ‌డం ఇదే మొద‌టిసార‌ని ప్ర‌గ్యా తెలిపింది. అయితే అఖండ ఆఫ‌ర్ రాగానే ముందు భ‌య‌ప‌డ్డాన‌ని పేర్కొంది. బాల‌క్రిష్ణ‌కు కోపం ఎక్కువ‌ని షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్ లో చాలా సైలెంట్ గా ఉండాల‌ని త‌న‌కు కొంత‌మంది చెప్పార‌ని తెలిపింది. కానీ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న్ను చూసి షాక్ అయ్యాన‌ని పేర్కొంది. త‌న‌కు బాల‌య్య గురించి చెప్పింది ఒక‌ట‌ని...కానీ ఆయ‌న మ‌రొక‌లా ఉన్నార‌ని చెప్పింది. 

బాల‌క్రిష్ణ చాలా స‌ర‌ద‌గా ఉంటార‌ని సెట్ లో జోకులు వేస్తార‌ని వెల్ల‌డించింది. దాంతో న‌వ్వుల‌తో సెట్ సంద‌డిగా ఉంటుంద‌ని తెలిపింది. అంతే కాకుండా ఆయ‌న చాలా కూల్ గా ఉంటార‌ని ప్ర‌గ్యా పేర్కొంది. అందుకే తాను చాలా ధైర్యంగా న‌టించాన‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింద‌ని తాను నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా బాల‌క్రిష్ణ‌ది చిన్న పిల్ల‌వాడి మ‌న‌స్థ‌త్వం అని ఆయ‌న చాలా స‌ర‌ద‌గా ఉంటార‌ని ఇటీవ‌ల న‌టుడు స‌మీర్ ఓ ఇంట‌ర్యూలో చెప్పారు. బాల‌క్రిష్ణ భ‌య‌ట చూడ‌టానికి ఒక‌లా షూటింగ్ స‌మ‌యంలో మ‌రోలా క‌నిపిస్తార‌ని అన్నారు. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మిస్టేక్ లో త‌న చెంప‌కు చేయి త‌గిలితే బాల‌య్య అలా ఎందుకు ముందుకు వ‌చ్చావ‌ని అడిగార‌న్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ 5 సినిమాలు.. !

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>