BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby1f4ea146-7d83-4d1b-b867-89118e160af4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby1f4ea146-7d83-4d1b-b867-89118e160af4-415x250-IndiaHerald.jpgమాయదారి కరోనా 5నెలల చిన్నారిని పొట్టన బెట్టుకుంది. ఆరు రోజులుగా మృత్యువుతో పొరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఢిల్లీకి చెందిన పరి అనే 5నెలల చిన్నారికి ఇటీవలె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న చిన్నారి పరి పరిస్థితి విషమించి కన్నుమూసింది. అయితే కరోనా థర్డ్‌ వేవ త్వరలోనే వస్తుందని ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా కోవిడ్‌ బారిన పడే అవకాశం ఉంటుందని...ముందు నుంచే అప్రమత్తం లేకపోతే పరిస్థితి మరింత భయంకరంగా ఉbabyకన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!babyFri, 14 May 2021 15:06:52 GMTమాయదారి కరోనా 5నెలల చిన్నారిని పొట్టన బెట్టుకుంది. ఆరు రోజులుగా మృత్యువుతో పొరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఢిల్లీకి చెందిన పరి అనే 5నెలల చిన్నారికి ఇటీవలె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న చిన్నారి పరి పరిస్థితి విషమించి కన్నుమూసింది. అయితే కరోనా థర్డ్‌ వేవ త్వరలోనే వస్తుందని ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా కోవిడ్‌ బారిన పడే అవకాశం ఉంటుందని...ముందు నుంచే అప్రమత్తం లేకపోతే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు, .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లెక్చరర్ నీచపు ఆలోచన.. ఆన్లైన్ క్లాసుల పేరుతో నెంబర్ తీసుకుని?

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!

శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>