SpiritualitySatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/akshyatritiya5f2cdae1-0819-427e-bb07-be2d282faf7b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/akshyatritiya5f2cdae1-0819-427e-bb07-be2d282faf7b-415x250-IndiaHerald.jpgఅక్షయ తృతీయ అంటే మహిళలకు ఎక్కడా లేని సంతోషం వెల్లు విరుస్తుంది..మిగిలిన రోజుల్లో బంగారాన్ని కొనివ్వని బ్రతిమలాడి న కూడా డబ్బులు ఇవ్వని కుటుంబ సభ్యులు ఈరోజు బంగారం కోసం డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అయితే చాలా మందికి ఈరోజు ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు ఇలా చేస్తారు అనే విషయాలు మాత్రం తెలియదు.. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు.. మహిళలు ప్రత్యేకమైన పూజలు చేస్తారు..గౌరమ్మ తో పాటుగా అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అయితే ఈరోజు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని పండితులు అంటున్నారు. ఏం చేయకూడదో..ఏం చేయాలో ఇప్AkshyaTritiya;thulasi;tulasi;onion;lakshmi devi;garlic;aqua;gheeఅక్షయ తృతీయనాడు ఈ పనులు అస్సలు చేయకండి?అక్షయ తృతీయనాడు ఈ పనులు అస్సలు చేయకండి?AkshyaTritiya;thulasi;tulasi;onion;lakshmi devi;garlic;aqua;gheeFri, 14 May 2021 12:34:45 GMTఅక్షయ తృతీయ అంటే మహిళలకు ఎక్కడా లేని సంతోషం వెల్లు విరుస్తుంది.. మిగిలిన రోజుల్లో బంగారాన్ని కొనివ్వని బ్రతిమలాడి న కూడా డబ్బులు ఇవ్వని కుటుంబ సభ్యులు ఈరోజు బంగారం కోసం డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అయితే చాలా మందికి ఈరోజు ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు ఇలా చేస్తారు అనే విషయాలు మాత్రం తెలియదు.. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు.. మహిళలు ప్రత్యేకమైన పూజలు చేస్తారు.. గౌరమ్మ తో పాటుగా అమ్మవార్ల కు ప్రత్యేకంగా పూజలు చేస్తారు.  అయితే ఈరోజు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని పండితులు అంటున్నారు.


ఏం చేయకూడదో.. ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. అక్షయ తృతీయ రోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం, జపించడం మంచిది. అక్షయ తృతీయ పై అభిమానుల విరాళాలు, బియ్యం, ఉప్పు, నెయ్యి, చక్కెర, కూరగాయలు, పండ్లు, చింత పండు, బట్టలు మొదలైనవి మంచివిగా భావిస్తారు. కానీ ఈ రోజున కొంత పని చేయడం నిషేధించబడింది. అలా చేస్తే, నష్ట పోవచ్చు. ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం..


ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు కావున.. ఈరోజు నిష్టగా ఉండాలి.. అందుకే.. మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తో పాటు మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది వ్యాధి సంతాపానికి కారణం. తులసి ఆకులను కోయడం చేయకూడదు. ఈ రోజున, శరీరం, ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తారు.. ఒంటి చేతిలో ఇంటికి రాకూడదు. ఈ రోజున కోపం, అసూయ, వ్యంగ్యం వంటివి వదిలి పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు... ఏదైనా బంగారాన్ని కొన్న తర్వాత పెద్దల చేతుల మీదుగా అలంకరించుకోవాలి.. పూజ చేసిన తర్వాతనే వాటిని పెట్టుకోవాలి.. అప్పుడే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు.. అష్ట, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.. పవిత్రం గా అమ్మ వారిని పూజించండి.. ఐశ్వర్యవంతులు అవ్వండి.. 






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>