PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts3ad08193-1f1d-41c2-9b0e-72197952ee9f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts3ad08193-1f1d-41c2-9b0e-72197952ee9f-415x250-IndiaHerald.jpgసరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకున్న అంశంపై హైకోర్ట్ మండిపడింది. నేడు ఈ అంశానికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సామర్ధ్యం అయిపోయిన తర్వాత కారిడార్ లో సైతం జనరల్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు , హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలకు సైతం అడ్మిషన్ కన్ఫర్మ్ ఉండట్లేదని హైకోర్టు పేర్కొంది. గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా 300 కిలో మీటర్లు ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు మరి వారap,ts;hyderabad;andhra pradesh;telangana;high court;traffic police;oxygenతెలంగాణా ప్రభుత్వానికి సున్నిత వార్నింగ్ ఇచ్చిన ఏపీ...!తెలంగాణా ప్రభుత్వానికి సున్నిత వార్నింగ్ ఇచ్చిన ఏపీ...!ap,ts;hyderabad;andhra pradesh;telangana;high court;traffic police;oxygenFri, 14 May 2021 17:00:40 GMTసరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకున్న అంశంపై హైకోర్ట్ మండిపడింది. నేడు ఈ అంశానికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సామర్ధ్యం అయిపోయిన తర్వాత కారిడార్ లో సైతం జనరల్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు , హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలకు సైతం అడ్మిషన్ కన్ఫర్మ్ ఉండట్లేదని హైకోర్టు పేర్కొంది. గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా 300 కిలో మీటర్లు ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు మరి వారిని నిలువరిస్తున్నారా అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది.

రాజ్యాంగాన్ని మీరు మార్చలేరన్న హైకోర్ట్.... నేషనల్ హై వే యాక్ట్ ను ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో పేషెంట్లకు  ఆక్సిజన్ అవసరమైతే చిన్న హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్ కు ఎప్పటికప్పుడు వెళ్ళడం లేదా అని హైకోర్ట్ ప్రశ్నించింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ సెక్షన్ 1897, ప్రకారం రెసిడెన్స్ ను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 నిలిపి వేస్తున్నామని ఏజీ తెలిపారు. ఇక దీనిపై జోక్యం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ రాష్ట్రాలు ఎంట్రీ నిలువరిస్తే అర్టికల్ 14 ఉల్లంఘన కు పాల్పడినట్టే అని అన్నారు.

ఇక ఈ అంశంపై అవసరం అయితే సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్తామని ఏపీ సర్కార్ అంటుంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్ లను ఆపడానికి వీలు లేదని  తెలంగాణ పోలీస్ శాఖ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్రం సంచలన నిర్ణయంతో దేశాన్ని ముంచెత్తనున్న విదేశీ వాక్సీన్లు

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ..!

భిన్నమైన కథతో కడుపుబ్బా నవ్వించే " సినిమా బండి" రివ్యూ..

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>