MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhandac8802595-2d2b-4b10-8962-2e803043f6a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhandac8802595-2d2b-4b10-8962-2e803043f6a9-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు చేసే సినిమా ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో బాలయ్య అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అతడి సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్..akhanda;balakrishna;boyapati srinu;pragya jaiswal;tara;cinema;nandamuri balakrishna;director;hero;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;racchaబాలయ్యను అలా ఊహించుకోలేదు.. చాలా డిఫరెంట్‌గా..బాలయ్యను అలా ఊహించుకోలేదు.. చాలా డిఫరెంట్‌గా..akhanda;balakrishna;boyapati srinu;pragya jaiswal;tara;cinema;nandamuri balakrishna;director;hero;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;racchaFri, 14 May 2021 13:33:27 GMTనందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు చేసే సినిమా ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో బాలయ్య అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అతడి సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. అయితే బాలయ్య అప్పుడప్పుడు తన అభిమానులను కొడుతుంటారు. తమ అభిమాన హీరో కొడుతూ అయినా తమను తాకాడని అభిమానలు ఎంతో ఆనందపడుతుంటారు.

 అయితే కొందరు నటీనటుల మాత్రం ముందుగా బాలయ్య గురించి కొందరు చెప్పే మాటలు విని బాలయ్య ముక్కోపని అనుకుంటారు. కానీ అతడితో కలిసి నటించిన తరువాత బాలయ్య చాలా మంచివాడని, చిన్న పిల్లాడి మనస్తత్వం అని అంటారు. తాజాగా ఈ జాబితోలో మరో హీరోయిన్ కూడా చేరింది. అయితే ప్రస్తుతం బాలయ్య తన తాజా సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అఖండ పేరును ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.

 ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిజానికి ఈ నెల 28న విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా  ప్రగ్యా నందమూరి నటసింహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నందమూరి బాలకృష్ణ గారు తాను ఊహించుకున్నట్లు లేరని, తన ఊహలకు రియాలిటీకీ చాలా తేడా ఉందని ఆమె చెప్పింది. బాలయ్య గారు తన అభిమానులను కొట్టారని చాలా సార్లు విన్నాను, దాంతో బాలయ్యతో సినిమా అనేసరికి ముందు బయపడ్డాను.

 కానీ తీరా సినిమా చిత్రీకరణలో చూస్తే బాలకృష్ణ గారు చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. షూటింగ్‌లో ఎప్పుడూ చిల్‌గా ఉంటాడు. ఎప్పుడు జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారని ప్రగ్యా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సినిమా చిత్రీకరణ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తోందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"లాక్ డౌన్" సమయంలో ఇంట్లో బోర్ కొడుతోందా ?

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>