BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mahesh-babu-shilpa-shetty779623fa-b839-4199-87dd-acbe405dce4d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mahesh-babu-shilpa-shetty779623fa-b839-4199-87dd-acbe405dce4d-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవ సినిమా అధికారికంగా అన్నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిందప్పటి నుండి అభిమానుల్లో చాల క్రేజ్ వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం ఒకmahesh babu, shilpa shetty;mahesh;trivikram srinivas;cinema;heroine;allu sneha;khalejaమహేష్ బాబు సినిమాలో శిల్పాశెట్టిమహేష్ బాబు సినిమాలో శిల్పాశెట్టిmahesh babu, shilpa shetty;mahesh;trivikram srinivas;cinema;heroine;allu sneha;khalejaFri, 14 May 2021 08:50:00 GMTమహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవ సినిమా అధికారికంగా అన్నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిందప్పటి నుండి అభిమానుల్లో చాల క్రేజ్ వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం ఒక సీనియర్ హీరోయిన్ ని తీసుకోబుతున్నారు. తొలుత ఆ పాత్ర కోసం నదియా స్నేహ వంటి వారిని పరిశీలించిన ఫైనల్ గా శిల్ప శెట్టి ని కంఫర్మ్ చేశారట చిత్ర యూనిట్. ఇక మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డె మరియు కియారాలను సెలెక్ట్ చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దసరా బరిలో సీనియర్లు?

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>