MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpgతొలి మూడు సినిమాలు గా సరైన సక్సెస్ లు లేని అఖిల్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.. ఈనేపథ్యంలో అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధంచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. అంతేకాకుండా ఆ సినిమా కి సురేందర్ రెడ్డి ని సెట్ చేసుకుని అందరిని మరింత ఆశ్చర్య పరిచాడు.. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది.. ఈనేపథ్యంలో హిట్ లేని అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇస్తాడని నమ్మకం అక్కినేని అభిమానుల్లో నెలకొంది.. akhil;ntr;pooja hegde;shiva;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;koratala siva;nageshwara rao akkineni;surender reddy;vakkantham vamsi;vamsi;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;director;lord siva;thriller;heroine;success;nandamuri taraka rama rao;wanted;reddy;sakshiఅఖిల్ 6 కోసం ఆ డైరెక్టర్ ని దించుతున్న నాగ్.. ఇక బ్లాక్ బస్టరే..!!అఖిల్ 6 కోసం ఆ డైరెక్టర్ ని దించుతున్న నాగ్.. ఇక బ్లాక్ బస్టరే..!!akhil;ntr;pooja hegde;shiva;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;koratala siva;nageshwara rao akkineni;surender reddy;vakkantham vamsi;vamsi;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;director;lord siva;thriller;heroine;success;nandamuri taraka rama rao;wanted;reddy;sakshiFri, 14 May 2021 11:00:00 GMTతొలి మూడు సినిమాలు గా సరైన సక్సెస్ లు లేని అఖిల్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.. ఈనేపథ్యంలో అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధంచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. అంతేకాకుండా ఆ సినిమా కి సురేందర్ రెడ్డి ని సెట్ చేసుకుని అందరిని మరింత ఆశ్చర్య పరిచాడు.. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది.. ఈనేపథ్యంలో హిట్ లేని అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇస్తాడని నమ్మకం అక్కినేని అభిమానుల్లో నెలకొంది..

ఏజెంట్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్  మూవీ ని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు మేకర్స్.. అయితే ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న ఈ చిత్ర బృందానికి కరోనా అడ్డుకట్ట వేసింది.. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించగా అనిల్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు..నూతన హీరోయిన్ అయినా సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది.. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఆరోచిత్రానికి రంగం సిద్ధమవుతుంది..

దానికి కొరటాల శివ ని సంప్రదించాడట నాగ్.. అయన కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చాడట.. ప్రస్తుతం ఆచార్య కంప్లీట్ చేసిన కొరటాల, ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ను కంప్లీట్ చేసి అఖిల్ తో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.. ఇదే నిజమైతే అఖిల్ కి మంచి ఛాన్స్ దొరికినట్లే అని చెప్పాలి.. అయన నాలోగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోని మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు టీజర్ కు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ సినిమాపై అంచనాలు పెంచింది.. పూజ హెగ్డే కథానాయిక గా నటించిన ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>