Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria8ab1bb05-2432-4485-a755-7f1529c0083f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria8ab1bb05-2432-4485-a755-7f1529c0083f-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించి వరుస అవకాశాలను దక్కించుకుంటారు. అయితే సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక సినిమాల ఎంపిక విషయంలో తొందర పడుతూ ఉంటారూ. కానీ నేను మాత్రం అస్సలు అలా చేయను అంటుంది జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఇటీవలే ఓ చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విడుదలైన Faria;chiranjeevi;abinaya;vaali;hyderabad;tollywood;cinema;blockbuster hit;heroineఅవకాశాలు వస్తున్నా.. ఆలోచనలో పడిన జాతి రత్నాలు బ్యూటీ?అవకాశాలు వస్తున్నా.. ఆలోచనలో పడిన జాతి రత్నాలు బ్యూటీ?Faria;chiranjeevi;abinaya;vaali;hyderabad;tollywood;cinema;blockbuster hit;heroineThu, 13 May 2021 10:00:00 GMTసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించి వరుస అవకాశాలను దక్కించుకుంటారు.  అయితే సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక సినిమాల ఎంపిక విషయంలో తొందర పడుతూ ఉంటారూ. కానీ నేను మాత్రం అస్సలు అలా చేయను అంటుంది జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఇటీవలే ఓ చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.




 విడుదలైన కొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను సైతం దాటేసింది ఈ సినిమా. అయితే జాతి రత్నాలు సినిమా పేరు ఎత్తగానే అందరి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్థాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా  మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అదృష్టం బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా అవకాశాలు వచ్చి చెంత వాలి పోతున్నాయి. అయితే వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ కథల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.




 మొదటి సినిమా తోనే తన అందం అభినయం తో పాటు నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా.  జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ విజయం కావడంతో టాలీవుడ్ డైరెక్టర్ల అందరి చూపు ని ఆకర్షించిన ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కడుతున్నప్పటికీ కథల ఎంపికలో మాత్రం ఎంతో స్లోగానే ముందుకు కదులుతుంది  ఎ ఎలాంటి కథలు ఎంచుకుంటే తన కెరియర్ కి ఉపయోగ పడుతుంది అనే విషయంలో ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>