WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yogitha61dc84fc-0ebc-4b22-8f89-8b4481c24069-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yogitha61dc84fc-0ebc-4b22-8f89-8b4481c24069-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ఎవరికి బలమైన మైండ్ సెట్ ఉండడం లేదు.. చిన్న చిన్న కారణాలకు చనిపోవడం వంటివి చేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఆడవారిలో ఈ తరహా ఆత్మహత్యలు ఎక్కువై పోతుడడంతో ఓ మహిళ ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని జీవితాన్ని ఓ దారిలోకి తెచ్చుకుంది ఆ మహిళ ఎవరు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..yogitha;women;adah sharma;jeevitha rajaseskhar;vamsi;driver;husband;woman;santoshamఅమ్రాపాలిని మెప్పించిన మహిళ. ఇంత‌కీ ఎవ‌రీమె? ఏంటా క‌థ‌?అమ్రాపాలిని మెప్పించిన మహిళ. ఇంత‌కీ ఎవ‌రీమె? ఏంటా క‌థ‌?yogitha;women;adah sharma;jeevitha rajaseskhar;vamsi;driver;husband;woman;santoshamThu, 13 May 2021 10:00:00 GMTఈరోజుల్లో ఎవరికి బలమైన మైండ్ సెట్ ఉండడం లేదు.. చిన్న చిన్న కారణాలకు చనిపోవడం వంటివి చేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఆడవారిలో ఈ తరహా ఆత్మహత్యలు ఎక్కువై పోతుడడంతో ఓ మహిళ ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని జీవితాన్ని ఓ దారిలోకి తెచ్చుకుంది ఆ మహిళ ఎవరు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..

ఐఏఎస్ ఆమ్రాపాలి తన ఫేస్ బుక్ లో ఓ మహిళ కథను షేర్ చేసింది.. చిన్న చిన్న సమస్యలకే జీవితం వద్దంటూ కఠినమైన నిర్ణయాలు తీసుకునే వారికి ఈమె లైఫ్ స్ఫూర్తి అని పేర్కొంది.. ఇంతకీ ఆ మహిళ ఎవరు అంటే ఆమె పేరు యోగిత రఘు వంశీ..  ఒక మహిళ అయి ఉండి 14  చక్రాల వాహనాన్ని నడపడం ఉంటే అంత సామాన్య విషయం కాదు.. అది కూడా 30 టన్నుల లగేజీ తో కూడిన ఓ ట్రక్ ను ధైర్యంగా నడపడం అంటే  గొప్పే కదా..

వాస్తవానికి ఈమె ఒక లాయర్.. ఆమె భర్త ఒక ట్రక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తు ఉండేవాడు.. వీరికి ఇద్దరు పిల్లలు.. అంతా సంతోషంగా ఉన్న సమయంలో సడన్ గా ఈమె భర్త మరణించాడు.. దాంతో వీరి  జీవితం రోడ్డు పైకి లాగినట్లు అయింది.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె తన జీవితం ముందుకు సాగడం కోసం భర్త నడిపే ట్రక్ కు డైవర్ ను పెట్టింది.. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆ డ్రైవర్ కి వచ్చే డబ్బులు ఆదా చేయాలనుకొని తానే స్వయంగా  ట్రక్ నడపడం నేర్చుకుంది.. బహుశా దేశంలోనే ట్రక్ నడుపుతున్న మహిళ ఈమె కావచ్చు .. అలా ట్రక్ ను నడుపుతూ జీవితం  కొనసాగిస్తు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>