HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chest-pain-corona-semtamesb7d894bf-79a2-41ab-9644-e300ec3b14d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chest-pain-corona-semtamesb7d894bf-79a2-41ab-9644-e300ec3b14d4-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వివిధ లక్షణాలతో వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ కూడా పలు రూపాలలోకి మారుతోంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా కరోనా అయితే పొడిదగ్గు,నీరసం,వాసన కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే ఇటీవల ఛాతీనొప్పి కూడా కోవిడ్ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీనిని కొంతమంది వ్యక్తులను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నారు. కొద్దిపాటి ఛాతీ నొప్పి వచ్చినా కూడా వైరస్ లక్షణమేనని నిర్ధారించారు. కానీ కొన్ని కారణాలCHEST PAIN CORONA SEMTAMES;doctor;pneumonia;coronavirusచెస్ట్ పెయిన్ కూడా కరోనాకు దారితీస్తుందా ?చెస్ట్ పెయిన్ కూడా కరోనాకు దారితీస్తుందా ?CHEST PAIN CORONA SEMTAMES;doctor;pneumonia;coronavirusThu, 13 May 2021 22:00:00 GMT
కరోనా సెకండ్ వేవ్  ఉద్రిక్తత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వివిధ లక్షణాలతో వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ కూడా పలు రూపాలలోకి మారుతోంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా కరోనా అయితే పొడిదగ్గు,నీరసం,వాసన కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే ఇటీవల ఛాతీనొప్పి కూడా కోవిడ్ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీనిని కొంతమంది వ్యక్తులను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నారు. కొద్దిపాటి ఛాతీ నొప్పి వచ్చినా  కూడా వైరస్ లక్షణమేనని నిర్ధారించారు. కానీ కొన్ని కారణాల వల్ల కరోనా  వైరస్ నొప్పికి దారి తీస్తుంది.

1). పొడి దగ్గు:
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు పొడి దగ్గు విపరీతంగా వస్తుంది. దీనివల్ల పక్కటెముకలు కూడా చాలా నొప్పి గా ఉంటాయి. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది.

2). నిమోనియా:
నిమోనియా కూడా కోవిడ్ లక్షణంగా నిర్ధారణ అయింది. దీనివల్ల లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా ఛాతిలో నొప్పి వస్తుంది.

3). లంగ్స్ ఇన్ఫెక్షన్:
లంగ్స్ లో కొద్దిపాటి మంట వచ్చినా అది ఛాతీ నొప్పికి దారి తీస్తుంది. తద్వారా రోగులు ఛాతీ నొప్పితో ఎంతో బాధపడుతుంటారు. దీని బారిన పడ్డవారు సిటీ స్కాన్, ఎక్స్రే తీసిన తర్వాత పరిస్థితిని చూసి చికిత్స చేయించుకోవాలి.

4). రక్త నాళాల ద్వారా వైరస్ వ్యాప్తి:
గడ్డకట్టుకుపోయిన రక్తం విడిపోయి ఊపిరితిత్తుల  ద్వారా పల్మనరీ ఏంబాలిజానికి వ్యాపిస్తుంది. దీని ఫలితంగా ఛాతీ నొప్పి ఏర్పడుతుంది. కాలేయానికి రక్తసరఫరా నిలిపి వేయబడుతుంది . ఇదంతా కరోనా వైరస్ వల్ల జరుగుతుందని వైద్య నిపుణులు గుర్తించారు. దీని వల్ల కాలేయం లో విపరీతమైన నొప్పి వస్తుంది.

ఇలాంటి లక్షణాలు ఉన్నా సరే కరోనా అని గుర్తించాలి. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తద్వారా  వైరస్ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్లాష్ బ్యాక్ ని మోడీ మరచిపోవాల్సిందే... ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>