BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19ddabef4f-711f-450a-9328-a0882c9f4dcd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19ddabef4f-711f-450a-9328-a0882c9f4dcd-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈసారి వైరస్ ప్రభావం క్రీడారంగం పై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా సోకి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్నారు. మరి కొందరు ఈ కరోనా మహమ్మారికి బలైయ్యారు. అయితే తాజాగా భారత్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మాజీ క్రీడాకcovid19;arjuna;sathyan;venu;yuva;coronavirus;venu thottempudiమూగబోయిన క్రీడాలోకం.. కరోనాతో టీటీ మాజీ ప్లేయర్‌ మృతి..!!మూగబోయిన క్రీడాలోకం.. కరోనాతో టీటీ మాజీ ప్లేయర్‌ మృతి..!!covid19;arjuna;sathyan;venu;yuva;coronavirus;venu thottempudiThu, 13 May 2021 10:24:50 GMTకరోనా వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈసారి వైరస్ ప్రభావం క్రీడారంగం పై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా సోకి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్నారు. మరి కొందరు ఈ కరోనా మహమ్మారికి బలైయ్యారు.
 అయితే తాజాగా భారత్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్‌ చంద్రశేఖర్‌ (64) కరోనాతో కన్నుమూశారు. దీంతో  ఒక్కసారిగా క్రీడాలోకం మూగబోయింది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన చంద్రశేఖర్‌ 1982 కామన్వెల్త్‌ క్రీడల్లో సెమీఫైనల్‌ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్‌ ముగిశాక ఆయన కోచ్‌గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్‌ ఎస్‌.రామన్‌ ఆయన శిష్యులే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>