MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanchanae77b76d3-9d1a-4773-9e66-4e32b4972c93-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanchanae77b76d3-9d1a-4773-9e66-4e32b4972c93-415x250-IndiaHerald.jpgవిజయవాడ లో పుట్టిన కాంచన మద్రాసులో పెరిగారు.. ఆమె తండ్రి రామకృష్ణ శాస్త్రి పేరుపొందిన ఇంజనీర్.. చిన్నప్పట్నుంచి కాంచన కి సంగీతం అంటే ఇష్టం.. రేడియోలో వచ్చే పాటలు శ్రద్ధగా వింటూ ఆ గాయకుల గొంతుతో పాటు గొంతు కలిపి పాడుతూ ఆనందిస్తూ ఉండేవారు.. పాట కు తగ్గట్లు గంతులు కూడా వేస్తుండేవారు.. కూతుర్లలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమె తొమ్మిదో ఏట నుంచే నాట్యంలో శిక్షణ ఇప్పించారు.. వడయుర్ రామయ్య పిళ్ళై వద్ద నృత్యంలో వివిధ రీతుల్లో పట్టించుకున్నారు.. kanchana;geetha;jeevitha rajaseskhar;mithra;prema;ramakrishna;rani;sridhar;korcha;vijayawada;రాజీనామా;cinema;sangeetha;telugu;school;tamil;engineer;dance;love;job;director;chennai;kanchana;heroine;college;father;mallu bhatti vikramarka;v;padma shri;chitramఎయిర్ హోస్టెస్ నుండో హీరోయిన్ గా మారడం వెనక నటి కాంచన జీవితంఎయిర్ హోస్టెస్ నుండో హీరోయిన్ గా మారడం వెనక నటి కాంచన జీవితంkanchana;geetha;jeevitha rajaseskhar;mithra;prema;ramakrishna;rani;sridhar;korcha;vijayawada;రాజీనామా;cinema;sangeetha;telugu;school;tamil;engineer;dance;love;job;director;chennai;kanchana;heroine;college;father;mallu bhatti vikramarka;v;padma shri;chitramThu, 13 May 2021 16:00:00 GMT
విజయవాడ లో పుట్టిన కాంచన మద్రాసులో పెరిగారు.. ఆమె తండ్రి రామకృష్ణ శాస్త్రి పేరుపొందిన ఇంజనీర్.. చిన్నప్పట్నుంచి కాంచన కి సంగీతం అంటే ఇష్టం.. రేడియోలో వచ్చే పాటలు శ్రద్ధగా వింటూ ఆ గాయకుల గొంతుతో పాటు గొంతు కలిపి పాడుతూ ఆనందిస్తూ ఉండేవారు.. పాట కు తగ్గట్లు గంతులు కూడా వేస్తుండేవారు.. కూతుర్లలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమె తొమ్మిదో ఏట నుంచే నాట్యంలో శిక్షణ ఇప్పించారు.. వడయుర్ రామయ్య పిళ్ళై వద్ద నృత్యంలో వివిధ రీతుల్లో పట్టించుకున్నారు..

హై స్కూల్ అయ్యాక ఇంటర్మీడియట్ కోసం యతిరాజ్ కాలేజీలో చేరారు కాంచన.. ఆ కాలంలో చాలా నాటకాల్లో వేషాలు వేసి చాలా బహుమతులు అందుకున్నారు.. ఇంటర్మీడియట్ అయ్యాక చదువు మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఉబుసు పొక ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ఆ జాబ్ అందుకున్నారు కాంచన.. రెండేళ్ల తర్వాత ఆ ఉద్యోగం తనకు విసుగు పుట్టించ గా అప్పుడే నిర్మాతగా ఉన్న కోవై చెలియన్ విమాన ప్రయాణంలో ఆమెను చూసి తన మిత్రుడైన డైరెక్టర్ శ్రీధర్ కి గురించి చెప్పారు.. అలా సినిమా ఇండస్ట్రీలో నీ వ్యక్తికి ఆమె పరిచయమై ఉద్యోగం రాజీనామా చేసి  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు..

 కాదలిక్క నేరమిల్లై సినిమా విడుదలయ్యింది.. ఆ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది.. కానీ ఆ సినిమా వల్ల కాంచన పేరు మారుమోగిపోయింది.. వేలాది మంది ఆమెకు ఫ్యాన్స్ గా మారారు.. అలా పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు.. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు వరుస సినిమాలతో దూసుకుపోయింది.. రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ వాళ్ల 'వీరాభిమన్యు' చిత్రంతో తెలుగువాళ్ల అభిమాన నటి అయ్యారు కాంచన. ఆ తర్వాత వచ్చిన అన్నపూర్ణా పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం', పద్మశ్రీ వారి 'ప్రేమించి చూడు' మొదలుకొని 'నేనంటే నేనే', 'తల్లి ప్రేమ', 'భలే మాస్టారు'  వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రాణించారు. తెలుగులో బిజీ తారగా మారారు. తమిళంలోనూ ఆమెకు మంచి గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో హిందీలో 'ఫర్జ్' సినిమా చేశారు. అన్నట్లు కాంచన అసలు పేరు వసుంధర. కాలేజీ చదువు ముగియగానే 'భట్టి విక్రమార్క'లో కాళికాదేవిగా నటించారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ తండ్రి..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>