MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil44b0b452-3a9e-4213-9ef2-b1df73a2670f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil44b0b452-3a9e-4213-9ef2-b1df73a2670f-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ రిలీజ్ రెడీగా ఉంది.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.. గోపీసుందర్ సంగీతం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ కి, పాటలకి మంచి స్పందన వచ్చింది.. akhil;amala akkineni;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;geetha;gopi sundar;kushi;nageshwara rao akkineni;saritha;surender reddy;cinema;sangeetha;baba bhaskar;director;heroine;geetha arts;wanted;reddy;hello;mister;chitramఅఖిల్ ఐదో సినిమా కి మొదట్లోనే అవరోధాలు..?అఖిల్ ఐదో సినిమా కి మొదట్లోనే అవరోధాలు..?akhil;amala akkineni;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;geetha;gopi sundar;kushi;nageshwara rao akkineni;saritha;surender reddy;cinema;sangeetha;baba bhaskar;director;heroine;geetha arts;wanted;reddy;hello;mister;chitramThu, 13 May 2021 17:20:11 GMTఅక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ రిలీజ్ కి రెడీగా ఉంది.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.. గోపీసుందర్ సంగీతం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ కి, పాటలకి మంచి స్పందన వచ్చింది..

అఖిల్ కి మూడు సినిమాలు చేసినా కూడా ఇంతవరకు ఒక్క సూపర్ హిట్ కూడా దక్కలేదు.. తొలి చిత్రం అఖిల్ బిగ్గెస్ట్ ఫ్లాప్ కాగా, రెండో సినిమా హలో పర్వాలేదనిపించింది.. ఇక మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది.. దీంతో అఖిల్ నుంచి వచ్చిన తొలి మూడు సినిమాలు కూడా హిట్  కొట్టలేదు.. దీంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటున్నారు..

వారి అంచనాలకు తగ్గట్టుగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడంతో వారిలో కొంత ఖుషి నెలకొనగా అఖిల్ ఐదో చిత్రంగా తెరకెక్కుతోంది ఏజెంట్ సినిమా.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.. ఈ సినిమా లో  అఖిల్ ఓ ఏజెంట్ గా కనిపిస్తుండగా అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా  తెరకెక్కనుందని ఎంతో స్పెషల్ గా తెలుస్తుంది .. అయితే ఈ అఖిల్ ఐదో  సినిమాకి ప్రారంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసిన సురేందర్ రెడ్డి కి అఖిల్ ఇమేజ్ కి కొంత సరితుగలని స్క్రిప్ట్ చేంజ్ చేస్తున్నారట.. నాగార్జున ఇటీవల సూచించిన కొన్ని మార్పులను ఈ టీమ్‌ అమలులో పెట్టే పనిలో ఉందట. ఆ విధంగా సినిమా కథను పూర్తిగా సిద్ధం చేసుకొని… ‘ఏజెంట్‌’ను పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఏపీ సర్కార్ కి అమర్ రాజా భారీ విరాళం

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>