MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan52d3c854-fc10-4bbb-97a2-896c217ad29d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan52d3c854-fc10-4bbb-97a2-896c217ad29d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో హీరోలు కొన్ని కొన్ని సినిమాలు మొహమాటానికో మంచితనానికో చేసి భారీ నష్టాన్ని, పరాజయాన్ని అందుకుంటారు.. కారణం ఏదైనా ఆ ఫ్లాప్ మాత్రం హీరోల ఖాతాలోకి వెళతాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయినా ఓ చిత్రాన్ని మొహమాటానికి ఒప్పుకుని భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమానే బంగారం.. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో తెరకెక్కినా ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.. pawan;pawan;anand malayalam actor;dharani;kalyan;kushi;pawan kalyan;rachana;trivikram srinivas;cinema;tamil;industry;remake;election;success;anand deverakondaమొహమాటానికి పోయి పవన్ ఆ సినిమా చేశాడు.. భారీ నష్టం..!!మొహమాటానికి పోయి పవన్ ఆ సినిమా చేశాడు.. భారీ నష్టం..!!pawan;pawan;anand malayalam actor;dharani;kalyan;kushi;pawan kalyan;rachana;trivikram srinivas;cinema;tamil;industry;remake;election;success;anand deverakondaThu, 13 May 2021 16:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో హీరోలు కొన్ని కొన్ని సినిమాలు మొహమాటానికో మంచితనానికో చేసి భారీ నష్టాన్ని, పరాజయాన్ని అందుకుంటారు.. కారణం ఏదైనా ఆ ఫ్లాప్ మాత్రం హీరోల ఖాతాలోకి వెళతాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయినా ఓ చిత్రాన్ని మొహమాటానికి ఒప్పుకుని భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమానే బంగారం.. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో తెరకెక్కినా ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది..

అసలు ఈ సినిమా తెరకెక్కడానికి కారణం ఈ దర్శకుడేనట.. పవన్ కళ్యాణ్ సన్నిహితులలో ఒకరైన ఆనంద్ బాబు తాజాగా ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు.తమిళంలో ధరణి తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో అయన పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా చేయమని బలవంతపెట్టారట. దాంతో ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చిందని ఆనంద్ సాయి పేర్కొన్నారు. అసలు కథ విన్న సమయంలోనే ఈ సినిమా వర్క్ అవుట్ అవధాని చెప్పినా ధరణి పాన్ చేతులు పట్టుకుని మరీ సినిమా చేయడానికి ఒప్పించారని తెలిపారు.

తమ్ముడు, ఖుషి సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇన్ పుట్స్ ఇవ్వడంతో ఆ ఇన్ పుట్స్ వల్ల ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయని బంగారం సినిమా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందుగానే ఊహించిన విధంగా ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఆనంద్ సాయి వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎలక్షన్స్ నాటికీ మరిన్ని సినిమాలు చేయాలనీ చూస్తున్నారు.. ఇప్పటికే అయన నటించిన సినిమాలు రిలీజ్ కాగా ప్రస్తుతం మరో మూడు సినిమాలను రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ వరసలో ముందుగా ఏకే రీమేక్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.. త్రివిక్రమ్ దీనికి రచన చేస్తున్నారు.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చైన్ బ్రేక్.. గ్రాండ్ సక్సెస్..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>