Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moone1eb32ed-b207-47cf-b300-b1d1d3ec6702-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moone1eb32ed-b207-47cf-b300-b1d1d3ec6702-415x250-IndiaHerald.jpgఖగోళంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక అద్భుతాలను ఎప్పటికప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు జరిగే అద్భుతాలు చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు చంద్రగ్రహణం రోజున పగటి పూట సైతం సూర్యుడిని చంద్రుడిని పూర్తిగా కప్పి వేయడం లాంటి ఖగోళ అద్భుతాలను చూశారు ఎంతోమంది. ఇలా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి అద్భుతాలు తారసపడుతుంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో ఇలాంటి ఒక అద్భుత ఘట్టమే జరగబోతుంది అని చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలుMoon;darshana;poorna;surya sivakumar;vennela;december;vఎరుపెక్కబోతున్న చంద్రుడు.. ఎప్పుడంటే?ఎరుపెక్కబోతున్న చంద్రుడు.. ఎప్పుడంటే?Moon;darshana;poorna;surya sivakumar;vennela;december;vThu, 13 May 2021 17:40:00 GMTఖగోళంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక అద్భుతాలను ఎప్పటికప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉంటారు. అయితే ముఖ్యం గా కొన్ని కొన్ని సార్లు  జరిగే అద్భుతాలు చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు.  ఇప్పటికే పలుమార్లు చంద్ర గ్రహణం రోజున పగటి పూట సైతం సూర్యుడిని చంద్రుడిని పూర్తిగా కప్పి వేయడం లాంటి ఖగోళ అద్భుతాలను చూశారు ఎంతో మంది.  ఇలా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి అద్భుతాలు తారసపడుతుంటాయి.



 ఇక మరి కొన్ని రోజుల్లో ఇలాంటి ఒక అద్భుత ఘట్టమే జరగ బోతుంది అని చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.  ఎప్పుడూ రాత్రి సమయంలో వచ్చి వెన్నెల పంచే చంద్రుడు ఈసారి మాత్రం ఏకంగా ఉగ్ర రూపం దాల్చినట్లుగా ఎర్రగా మారబోతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా రాత్రి సమయం లో చంద్రుడు ఎంతో అందం గా కనిపిస్తాడు. అంతే కాకుండా ఎంతో చక్కగా వెన్నెలను పంచుతూ ఉంటాడు. అందుకే సూర్యుడి కంటే వెన్నెల చంద్రుడు అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రజలు.  కానీ ఈ సారి మాత్రం వెన్నెల చంద్రుడు కాస్త ఏకంగా ఎరుపెక్కబోతున్నాడు.


 మే 26వ తేదీన ఆకాశంలో ఎర్రటి చంద్రుడు కనువిందు చేయబోతున్నాడు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల ఇక సాధారణ రోజుల కంటే ఎంతో పెద్దదిగా చంద్రుడు కనిపిస్తాడు అని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ఏకంగా ఎరుపు రంగులో చంద్రుడు కనిపించబోతున్నాడట. ఇక భారత్లో కూడా పాక్షికంగా ఎర్రటి చంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడు అని శాస్త్రవేత్తలు తెలిపారు.  అంతేకాదు ఈ ఏడాది మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం కూడా మే 26వ తేదీనే ఉంది చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇక ఆ తర్వాత 19వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ఉపిరితిత్తితో కరోనాని జయించిన నర్స్.. !

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>